ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా.. సామాన్యులకంటే సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనే తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా కనిపిస్తుంది. అభిమాన తారలు ఈసారి ఫెస్టివల్ కి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తారో లేక కొత్తగా సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడతారో అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి.. సితార పెట్టిన కొత్త పోస్టుని సోషల్ మీడియన్స్.. తెగ వైరల్ చేస్తున్నారు.
పిల్లలు యాక్టివ్ గా ఉంటే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటే అవి చూసి మురిసిపోతుంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు, సాధారణ మనుషులు అని తేడా లేదు. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషుల్లానే పిల్లలు చేసే పనులను చూసి మురిసిపోతుంటారు. తాజాగా మహేష్ బాబు కూడా తన కూతురు సితార విషయంలో అలానే ఫీలయ్యారు. తాను నటించిన సినిమాలో ఓ పాటకు తన కూతురు డ్యాన్స్ చేస్తుంటే.. ఆ మూమెంట్ ని […]
సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో టాప్ హీరో మాత్రమే కాక.. మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి.. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో వందల మంది.. చిన్నారుల ప్రాణాలు కాపాడాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నూతన సంవత్సరం నుంచి.. తన సేవలను మరింత మందికి చేరువ చేసే పనిలో […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్‌గా కుమార్తె అయినప్పటికి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో తన స్నేహితురాలు ఆద్యతో కలిసి.. ఆద్య అండ్ సితార అనే యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సితార. ఇక సోషల్ మీడియాలో తల్లిదండ్రులతో కలిసి వెకేషన్, సోదరుడితో కలిసి ఎంజాయ్ […]
లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణంతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన తనయుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అభిమాన హీరో మరణవార్త విని దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సైతం భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో సెలబ్రిటీలు, అభిమానుల చివరిచూపు కోసం నిలిపారు. నవంబర్ 15న తెల్లవారుజామున.. కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వయసు మీదపడటం వలన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆమె పార్థీవ దేహాన్ని అభిమానులు సందర్శించుకోవానికి పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. బుధవారం మధ్యాహ్నం ఇందిరా దేవి అంత్యక్రియలను మహాప్రస్థానంలో […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాందించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. మహేష్ బాబు, రీల్ లోనే కాకుండా రీయల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. ఆయన కూతురు సితార ఘట్టమనేని కూడా ఫుల్ ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన […]
Mahesh Babu: సాధారణంగా అభిమాన సినీతారలకు సంబంధించి కొత్తగా ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులలో కనిపించే సందడి వేరు. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా అబ్బాయిలతో పాటు కోట్లాది లేడీ ఫ్యాన్స్ సైతం ఖుషి అవుతుంటారు. సర్కారు వారి పాట విజయం తర్వాత ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్న మహేష్ బాబు.. తాజాగా ఓ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. అందులో మహేష్ ఫ్యామిలీతో పాటు మహేష్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతమంది అభిమానులున్నారో.. ఆయన గారాల పట్టి, కుమార్తె సితారకు కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. పట్టుమని పదేళ్లు కూడా లేని సితూ పాప.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తనకంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ ఉంది. గతంలో పలువురు సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన చానెల్‌లో ఆ వీడియోలను పోస్ట్ చేసేది. ఇక సర్కారు వారి పాట మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. పెన్నీ పెన్నీ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేసింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తిసురేష్ నటించింది. అయితే.. తన పర్సనల్ విషయాలను సందర్భాలు బట్టి షేర్ చేస్తుంటాడు మహేష్. ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు పీకాక్ […]