శంభాజీ భిడే వివాదాలకు కేరాఫ్ గా మారాడు. ఎప్పటికప్పుడూ ఏదో ఒక సంచలన వార్తతో అందరి కోపానికి కారణం అవుతున్నాడు. తాజాగా శంభాజీ భిడే సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
గురు పౌర్ణమి అనగా గురువును పూజించడం. మనకు ఆది గురువు వేద వ్యాసుడు. విద్యాబుద్దులు, జీవిత పాఠాలు నేర్పిన గురువులకు గురుపూజోత్సవం నిర్వహించి వారిని సత్కరించి, బహుమతులు అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సత్యనారాయణ స్వామితో పాటు సాయి బాబాను కొలుస్తారు.
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక స్థలాలను తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం ఎక్కువ శాతం టూరీజం బస్సుల్లో ప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
అమ్మవారు కళ్లు తెరిచారు, విగ్రహం నుండి విబూది రాలుతోంది, శివుడిపై నాగుపాము పడిగ విప్పింది.. ఈ కోవకు చెందిన వార్త కాదండోయ్ ఇది. మానవ శరీర స్పర్శకు ఏమాత్రం తీసిపోకుండా, ఆడియో మాటలకు నోరు కదుపుతూ, తల ఆడిస్తూ భక్తులను ఆశీర్వదించే షిరిడీ సాయి. అంతేకాదు స్వయంగా భక్తులకు సూక్తులు భోదిస్తున్నారు. ఆ.. ఏంటి స్వయంగా బాబానే ప్రత్యక్షమై బోధనలు భోదిస్తున్నారని చెప్తుంటే మీకు నమ్మకం కలగడం లేదా.. అయితే, అసలు సంగతేంటో మీరే తెలుసుకోండి.. ఇదొక […]
తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మెడిసన్ చేసిన సాయి పల్లవికి మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో డ్యాన్స్ షోస్ లో పాల్గొన్న ఈ అమ్మడు మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి అతి […]
జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల పాటు హీరోగా రాణంచాడు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ హీరో అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. విలన్, నాన్న, బాబాయ్ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా లెజండ్ సినిమా, అరవింద సమేతలో ఆయన పండించిన విలనీజం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం నెగిటివ్ రోల్స్‌తో పాటు.. పలు చిత్రాల్లో.. హీరో, హీరోయిన్‌కు […]
ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో ఆడుతున్న టైమ్‌లోనే.. వరల్డ్ కప్ తర్వాత ఆడే సిరీస్‌ల కోసం సెలెక్టర్లు జట్లను ప్రకటించారు. ఈ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా పక్కనే ఉన్న న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లి వాళ్లతో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ నాలుగు సిరీస్‌లకు ఒకే సారి జట్లను ఎంపిక […]
సీనియర్ నటి తులసి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఏడాదిన్నర వయసు నుంచే నటిస్తోంది. భార్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లో నటిందింది. వీటిల్లో మహాలక్ష్మి, శంకరాభరణం సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత యవ్వనంలో శుభలేఖ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది. వివాహం అయిన తర్వాత సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మోడ్రన్ తల్లి, […]
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మొదటి నుంచి సాయి బాబా కి ఎంతో భక్తుడు. ఈ నేపథ్యంతోనే ఆయన చంద్రగిరి మండలం రంగంపేటలో సాయి బాబా ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ క్రమంలోనే సాయిబాబా ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తిచేశారు. వివరాల్లోకి వెళితే.. షిరిడీ సాయి బాబా కి మంచు మోహన్ బాబు పరమ భక్తుడు. ఎప్పటి నుంచో సాయి నాథుడికి ఓ అద్భుతమైన […]
సాయిబాబా తమ ఊరిలోనే జన్మించారని పత్రి వాసులు అంటున్నారు. అందుకు సంబంధించి 29 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, 29 కాదు కదా పత్రి వాసులు సరైన ఆధారం ఒక్కటి చూపించాలని షిర్డీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సాయిబాబా పత్రిలో 1838లో జన్మించారు. మాజీ ముఖ్యమంత్రి బాలాసాహెబ్ ఖేర్ కుమారుడు విశ్వాస్ ఖేర్ 30 ఏళ్ల పాటు పరిశోధన చేసి సాయిబాబా జన్మస్థలం పత్రి అని చెప్పారు’’ అని పత్రిలోని సాయిబాబా జన్మస్థల మందిర్ ట్రస్టు అధ్యక్షుడు […]