తెలుగు బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా.. సుమను మాత్రం ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ లేని ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించుకోవడం కష్టం అంటుంటారు ఆడియన్స్.. ఆమె చేసే ప్రతి ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.
యానాంకు చెందిన అబ్బాయి.. ఫ్రాన్స్‌కు చెందిన అమ్మాయి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒకే చెప్పారు. తాజాగా, వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. యాంకర్ సుమ కనకాల ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
టెలివిజన్ రంగంలో తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించింది యాంకర్ సుమ. ఒక రకంగా చెప్పాలంటే యాంకర్ సుమ లేని టీవీ షో, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఊహించడం కష్టమని అంటారు అభిమానులు.
సుమ కనకాల.. యాంకర్ గా కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్.. ఇలా వేదిక ఏదైనా సరే తనదైన శైలిలో గలగల మాట్లాడుతూ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పుట్టింది కేరళలో అయినా తెలుగింటి కోడలై, మాటలతో మాయ చేస్తోంది. రోజూ ఎంతో చురుగ్గా ఉండే సుమ.. రోజూ ఓ […]
తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా అలరిస్తున్న షోలలో ‘క్యాష్ ప్రోగ్రామ్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ దగ్గరపడిన టీమ్ కూడా క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లోకి ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ టీమ్ పాల్గొన్నారు. జబర్దస్త్ సుధీర్, సునీల్, అనసూయ, విష్ణుప్రియ, దీపికా పిల్లి, నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల ఎంగేజ్మెంట్స్, పెళ్లి వార్తలన్నీ నెటిజెన్స్, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయే విధంగా జరుగుతున్నాయి. నిన్నటివరకూ తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన మేఘన.. త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుంది. యాంకర్ గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన మేఘన త్వరలో మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లాడబోతుంది. ఏంటి యాంకర్ మేఘన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లి చేసుకోబోతుందా అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. ఆల్రెడీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురువారం […]
యాంకర్ సుమ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గలగల మాట్లాడుతూ.. అదరగొట్టే పంచ్‌లు విసురుతూ.. షోపై ప్రేక్షకులకు ఆసక్తి పెంచడంలో సుమ ఎక్స్‌పర్ట్. ఇక సుమ యాంకర్‌గా టీవీ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేస్తూ.. మరో వైపు యూట్యూబ్‌లో కూడా తన సొంత చానల్లో వీడియోలు చేస్తూ.. నిమిషం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇవే కాక తాజాగా జయమ్మ పంచాయతీ సినిమాలో నటించింది సుమ. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. మొదటి నుంచి దూకుడుగా ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇప్పటికి కూడా అదే దూకుడుతో వెళ్తున్నారు. ఇక అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తన ప్యానెల్ తో కలిసి ప్రచారంలో భాగంగా సినీయర్ నటులతో కలిసి మా ఎన్నికల కోసం మద్దతును కూడగట్టుకుంటున్నారు. దీంతో […]
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. అయితే.. ఎక్కువ మంది హీరోలకి, నటులకి, కామన్ గా ఉండే ఒకే ఒక్క ఫ్రెండ్ జూనియర్ యన్టీఆర్. ఒక్కసారి మనిషిని నమ్మితే ప్రాణం ఇచ్చేసేంత స్నేహం చేస్తారు తారక్. ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయ్యింది కూడా. అయితే.., జూనియర్ యన్టీఆర్ కి ఎంత మంది స్నేహితులు ఉన్నా, వారిలో రాజీవ్ కనకాల స్థానం మాత్రం ప్రత్యేకం. కెరీర్ స్టార్టింగ్ నుండి తారక్ కి […]
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆమె తెలుగు చలనచిత్ర రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ వస్తోంది. రీల్ లైఫ్ లో ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలను ఎదుర్కొంది. ఇంతే సంఖ్యలో వివాదాల్లోనూ చిక్కుకుంది. సీనియర్ నటి కావడంతో ఎవరి గురించి అయినా.., ఉన్నది ఉన్నట్టు మాట్లేడేయడం ఈమెకి అలవాటు. ఈ కారణంగానే.., అన్నపూర్ణమ్మ చాలా మందికి విరోధిగా […]