అక్షయతృతీయ అంటే తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇవాళ అందరూ బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే ఈరోజు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని భావిస్తుంటారు. అయితే మీరు ఈరోజు బంగారం కొనుగోలు చేయకపోయినా కూడా మీ ఇంట్లో ఉండే బంగారంతోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చు.
హిందువులకు శ్రీరామనవమి ఎంతో ముఖ్యమైన, ప్రీతిపాత్రమైన పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే చాలా మందికి శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఏం చేయకూడదు? అనే సందేహాలు ఉంటాయి.
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినం ఇది. మహాగణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే ‘వినాయక చవితి’ జరుపుకోవాలి. శాస్త్రోక్తంగా గణపతి ప్రతిమను బంగారంతోగానీ, వెండితోగానీ, రాగితోగానీ, మట్టితోగానీ, ఏమీ లేకపోతే తమలపాకు మీద పసుపుతో వినాయకుడిని చేసినది అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు(మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవికాక శాస్త్రంలో చెప్పబడిన 21పత్రాలతో పూజించాలి. ఇవన్నీ ఒషధీయ విలువలున్న పత్రాలు. ఇంటిల్లిపాదీ, ఊరూ వాడా పూజించుకునే పర్వమిది. కొన్నిచోట్ల నవరాత్రులు […]
లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనం ఇస్తుంది. అష్టలక్ష్మి అన్నమాట ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి. ఆమె కూచునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపెడుతుంటాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె […]
ధనానికి లక్ష్మీ దేవి అధిపతి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే అది సాధ్యం అవుతుంది. కనుకే చాలా మంది లక్ష్మిని ప్రార్థిస్తారు. అయితే చాలా మంది భక్తులు తమ అనుకూలతలు, ఇష్టాలను బట్టి వివిధ రూపాలు, ఆకారాలు, చిత్రాల్లో ఉన్న లక్ష్మీ దేవి పటాలను, బొమ్మలను, పంచలోహాలతో తయారుచేసిన విగ్రహాలను, ప్రతిమలను పూజిస్తారు. ఐశ్వర్యకాళీ అమ్మవారి ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ నరదృష్టి,శత్రు దృష్టి ,వాస్తు లోపాలు,గ్రహదోషాలు ,కుటుంబ, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులు రాకుండా అమ్మవారు […]
సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాల […]
హైదరాబాద్ క్రైం- ఈ మధ్య కాలంలో తరుచూ వినిపిస్తున్న పదం అక్రమ సంబంధం. అవును నేటి సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. కొంత మంది పెళ్లయ్యాక భార్యతో కాకుండా మరొ మహిళతో, లేదంటే భర్తతో కాకుండా మరో పురుషుడితో అక్రమ సంబంంధం పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఛిన్నా భిన్నం అవుతున్నాయి. చివరికి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి అక్రమ సంబంధాలు. హైదరాబాద్ లో ఓ అక్రమ సంబంధం కాస్త కొత్తగా పెళ్లైన అభం […]
‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమార మహర్షికి చెబుతాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో వివరించాడు పరమ శివుడు. ‘యశ్చ శ్రవణ మాత్రేణ సిద్ధిదః శ్రావణోప్యతః’ మిగతా నెలల్లో అనుష్ఠానం చేస్తే ఫలితం కలుగుతుంది. శ్రావణంలో శివుడి ప్రాశస్త్యాన్ని శ్రవణంతోనే సకల కార్యాలు నెరవేరుతాయని చెబుతుంది స్కాంద పురాణం. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. […]
వింత ఆచారం… గ్రామంపై మమ’కారం‘… పూజారికి ‘108 కిలోల కారం నీళ్ల‘ స్నానం. ఊరి బాగుకోసం ఒక్కడు!!. అమావాస్య రోజు కొనసాగుతున్న ఆచారం… ఒక పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లతో స్నానం చేశారు. అంటే భక్తులు చేయించారు… అదీ భక్తితో కూడిన నమ్మకంతో. ఆదివారం అమావాస్య నేపథ్యంలో తమిళనాడులోని ఒక గ్రామంలో వినూత్నంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలో ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు […]
ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు […]