మన దగ్గర ఆలయాల్లో బ్రాహ్మణులు మరీ ముఖ్యంగా హిందువులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆలయంలో మాత్రం ముస్లిం వ్యక్తి పూజారిగా ఉంటున్నాడు. అది కూడా వందల ఏళ్లుగా.. మరి ఆ ఆలయం ఎక్కడుంది అంటే..
ఈ మద్య కొంతమంది పనిచేసే చోట చేతివాటం చూపిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. పాపం ఎప్పటికీ దాగి ఉండదు అన్న చందంగా ఇలాంటి దందాలకు పాల్పపడే వారు పోలీసులకు పట్టుపడుతూ ఊచలు లెక్కబెడుతున్నారు.
మోక్షం కోసం పూజలు చేయడం ఒక ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్ పూజారితో తన్నించుకున్నా కూడా మోక్షం వస్తుందని అక్కడి భక్తుల నమ్మకం. ఈ వింత ఆచారం మన తెలుగు రాష్ట్రంలోదే.
మనిషి చేసిన మంచి, చెడు పనుల మీద మరణం తర్వాతి జీవనం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి చేసిన వాళ్లు స్వర్గానికి, చెడు చేసిన వాళ్లు నరకానికి వెళతారని అంటూ ఉంటారు. అయితే, మరణం తర్వాత ఏమవుతుంది? అసలు స్వర్గం నరకం ఉన్నాయా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. దేవుడ్ని నమ్మేవాళ్లు ఉన్నాయని, నమ్మని వాళ్లు లేవని వాదించుకుంటూ ఉంటారు. కొంత మంది తాము చనిపోయి మళ్లీ బతికామని, నరకాన్ని చూశామని చెప్పుకోవటం కూడా […]
వివాహేతర సంబంధం.. ఇవే దంపతుల జీవితాలను నాశనం చేస్తూ చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు తీసుకెళ్తోంది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పూజారీ స్థానికంగా ఉండే ఓ భర్తలేని మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. ఆ మహిళ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ కొంత కాలం పాటు బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జరిగిన ఓ ఊహించని పరిణామంతో పూజారీ కిరాతకానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా […]
సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో భాగంగా దేవాలయంలో అర్చకుడిగా ఉంటూ రాసలీలలు కొనసాగిస్తున్న ప్రధాన అర్చకుడి బండారం వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చిన మహిళలు, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేస్తున్నాడని… ప్రశాంతత కోసం గుడికి వచ్చే వారితో.. పూజారి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అనందపురం.. మురడి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకుడిగా ఉంటున్న అనంతశయన అనే పూజారి గుడికి వచ్చిన కొంత మంది ఆడవారిని తన […]
మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కొందరు డప్పుల శబ్దం వినగానే ఊగిపోతుంటారు. పునకం వచ్చిందని.. దేవుడు ఆవహించాడని అంటుంటారు. అయితే మానసిక విశ్లేషకులు మాత్రం ఇదోక మానసిక రుగ్మత అంటారు. ఇదిగో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుడిలో పూజారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి.. 6 నెలలుగా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అది […]
Love Letter: కుమారుడు చేసిన పని కారణంగా ఓ పూజారి చావు దెబ్బలు తిన్నాడు. అతడితో పాటు గుడిని కూడా ఓ యువతి కుటుంబం ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బడౌన్ జిల్లా, ఉప్రైలా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆమెను ఫాలో అయ్యేవాడు. యువకుడి తండ్రి గ్రామంలోని జహర్‌వీర్ దేవ్ గుడిలో పూజారి. యువకుడు […]
దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట.. మహిళపై అత్యాచారం, అత్యాచారం చేసి ఆపై హత్య.. వంటి వార్తలు నిత్యం వినపడుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి పోలీస్ యంత్రాంగ శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. తాజా ఓ స్వామీజీ.. మహిళల్ని బహిరంగంగా రేప్ చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన యూపీలోని, సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న స్వామీజీ.. […]
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది.[1] భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరు అవుతారు. దేశంలోనే అతి పెద్ద గిరిజనజాతర గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మేడారంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య(38) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాంబయ్య బుధవారం […]