వరల్డ్ కప్ కి ముందు టీమిండియా ఆసియా కప్ లాంటి మరో మెగా టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు కథంతా ముడి పడి ఉంది. తాజా సమాచార ప్రకారం పాకిస్థాన్ ఈ వరల్డ్ కప్ ఆడడం అనుమానంగా మారింది.
టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఇదే పెద్ద విచిత్రం కాకపోయినప్పటికీ.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలవడం మాత్రం అందరూ మాట్లాడుకోవడానికి కారణమైంది. ఈ క్రమంలోనే అఫ్గాన్ జట్టు పొట్టి ఫార్మాట్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ గురించి ఎంత చెప్పుకొన్నా సరే తక్కువే. ఎందుకంటే అస్సలు ఊహించనవి చాలా జరిగాయి. ముందు ముందు జరగబోతున్నాయి కూడా. పాక్ జట్టు తొలి రెండు మ్యాచులు ఓడిపోయినప్పుడు.. ఆ జట్టు ఇంటికెళ్లిపోవడం గ్యారంటీ అని అందరూ ఫిక్సయిపోయారు. కానీ అనుహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయేసరికి.. పాక్ సెమీస్ లో అడుగుపెట్టేసింది. న్యూజిలాండ్ తో సిడ్నీ మైదానంలో బుధవారం తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ అర్హత సాధిస్తుంది. […]
విధి అంటే ఇది. సరిగ్గా ఏడాది క్రితం ఎవరైతే టీమిండియా ఓడిపోతే చూసి నవ్వుకున్నారో.. ఇప్పుడు వాళ్లే పశ్చాత్తాపడుతున్నారు. కమాన్ టీమిండియా, మీరు గెలవడం.. మా సపోర్ట్ మీకే అని అంటున్నారు. పాక్ అభిమానులేంటి.. భారత జట్టు గెలవాలని కోరుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మేం చెబుతున్నది నిజమే. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాక్ ఓడిపోయినప్పుడు.. పెద్ద జట్టు కాబట్టి సరేలే అనుకున్నారు. తాజాగా జింబాబ్వేపై ఓడిపోవడం మాత్రం పాక్ ఫ్యాన్స్ […]
పాకిస్థాన్ క్రికెట్ జట్టుని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి అలా ఉంది మరి. టీ20 వరల్డ్ కప్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ఎందుకంటే టీ20 నంబర్ 1 బ్యాటర్, నంబర్ 1 పేస్ బౌలర్ ఆ జట్టులోనే ఉన్నారు. అలాంటి జట్టు అద్భుతాలు సృష్టించేస్తుందని.. ఆ దేశ అభిమానులతో పాటు క్రికెట్ ని చూసే చాలామంది అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవంలో జరిగింది, జరుగుతున్నది వేరు. టీమిండియాతో […]
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదు! లేకపోతే ఏంటి అసలు.. టీమిండియాతో మ్యాచ్ అంటే ఎవరికైనా సరే ఫుల్ టెన్షన్. రిజల్ట్ ఏమవుతుందా అని మ్యాచ్ కి ముందే మెంటలెక్కిపోతుంది. దానికి తోడు గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ చేజేతులా ఓడిపోయింది. ఇక ఆ దేశ ప్రజలు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు. సరే అయిందేదో అయిపోయింది. తర్వాతి మ్యాచ్ గురించి ఆలోచిస్తాంలే అనుకుంటే.. పాక్ జట్టుకి మరో కష్టం వచ్చి పడింది. ఈసారి […]
వారిద్దరూ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-2లో ఉన్నారు. వారి ఆటకి అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరు.. ఈ మధ్య ఆసియాకప్ లో రాణించగా, మరొకరు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వాళ్ల గురించి చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ క్రికెటరే.. సదరు ఆటగాళ్లపై భారీ విమర్శలు చేశాడు. మెగాటోర్నీల్లో తమ జట్టుని వారిద్దరూ గెలిపించలేరని చెబుతూ.. గాలి మొత్తం తీసేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ జట్టు […]
ఆసియాకప్ లో టీమిండియాకు తొలి ఓటమి. అది కూడా పాకిస్థాన్ చేతిలో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో మన జట్టు కొన్ని తప్పిదాలు చేయడంతో ఓడిపోవడమే కాకుండా ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఓవైపు బాధపడుతున్న ఫ్యాన్స్.. మరోవైపు రోహిత్ సేన.. ఫైనల్లో అడుగుపెడుతుందా లేదా ప్రిడిక్షన్స్ చేస్తున్నారు. అలా జరిగితేనే మనం టైటిల్ పోరులో ఉంటామని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీకి దుబాయి ఆతిథ్యమిచ్చింది. లీగ్ దశలో […]
అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కనీస సదుపాయాలు లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ప్రముఖ జట్లని ఓడించే స్థాయికి చేరుకుంది. ఒకవేళ ఓడించకపోతే, గట్టిపోటీ ఇస్తోంది. ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు.. అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్ లోనూ ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ జట్టులోని ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]