తన అంద చందాలతో ప్రేక్షకుల మదిని దోచిన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ నటిగా దూసుకుపోతున్నారు. 2000 సంవత్సరంలో విశ్వ సుందరిగా కిరీటం దక్కించుకున్నది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం పలు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది. ఇటీవలె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో ఇంగ్లీష్ వెర్షన్ లో నటించారు. దీని ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ డేట్ లో శృంగారం గురించి ఆశ్ఛర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. తన అందం, అభినయంతో యువత మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తాజాగా ఈ భామ.. తన భర్త నిక్ జోనాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
గ్లోబల్ స్టార్, ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. ఓసారి తనని తానే చూసుకుని తెగ భయపడిపోయింది. మళ్లీ తర్వాత మాములు మనిషి అయింది. అది వేరే విషయం. ఇంతకీ భయపడాల్సినంతగా ఏం జరిగింది?
సరోగసి.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ విధానం ద్వారా పిల్లల్ని కంటున్న వారి సంఖ్య పెరిగిందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. గతేడాది జనవరిలో ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వారికి అమ్మాయి పుట్టగా మాల్తీ అని నామకరణం చేశారు. ఆ సమయంలో ప్రియాంక చోప్రాపై చాలా ట్రోల్స్ వచ్చాయి. అందం తగ్గిపోతుందనే […]
ప్రియాంక చొప్రా.. భారతీ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్ల పాటు తన చిత్రాలతో ప్రేక్షకుల ను ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రకారు మతి పొగొట్టింది. బాలీవుడ్ లో చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈక్రమంలో నిక్ జోనస్ ను పెళ్లాడి అమెరికాలో ఉండిపోయింది. పెళ్లి తర్వాత ఈ అమ్మడి తీరు మారిపోయింది. భర్తతో కలసి అందలా ఆరబోతకు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా […]
ప్రతి మహిళ మాతృత్వాన్ని గొప్ప వరంగా భావిస్తుంది. పెళ్లి చేసుకుని.. బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ జీవితం పూర్తిగా మారిపోతుంది. తనకంటూ ఓ జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోయి.. బిడ్డలే లోకంగా బతుకుతుంది. వారు సంతోషిస్తే తాను సంబరపడుతుంది.. వారు బాధపడితే.. తాను ఏడుస్తుంది. ఇక బిడ్డలకు చిన్న అనారోగ్యం వచ్చినా.. తల్లి మనసు కుదురుగా ఉండదు. వారు కోలుకునేవరకు.. తల్లికి కంటి మీద కునుకు ఉండదు. బిడ్డ కోలుకున్న తర్వాతే ఆ […]
గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా గురించి కొన్ని రోజుల క్రితం వరకు మీడియాలో అనేక రకాల పుకార్లు షికారు చేశాయి. ఆమె వైవాహిక జీవితం గురించి.. విడాకులు తీసుకోబుతున్నారంటూ రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో అత్యంత సంతోషకరమైన వార్తను తెలియజేసి.. అభిమానులను ఆనందంలో ముంచెత్తారు ప్రియాంక చోప్రా. తాను తల్లి అయినట్లు ప్రకటించారు ప్రియాంక చోప్రా. ఈ వార్త చదివి తొలుత అందరూ షాక్ అయ్యారు. అసలు ప్రియాంక గర్భవతి ఎప్పుడు అయ్యిందని ఆలోచించసాగారు. […]
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వైరలవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం పీసీ తన ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్ నుంచి చోప్రా జొనాస్ పేరును తొలగించింది. ఇంకేముంది నెటిజనులు.. ఈ జంట కూడా విడాకులు తీసుకొబోతున్నారని.. అందుకే ప్రియాంక తన పేరు నుంచి భర్త ఇంటి పేరును తొలగించిందనే వార్తలు జోరుగా ప్రచారం […]
‘ది వైట్ టైగర్’ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ ఖ్యాతిని హాలీవుడ్ లో చాటింది అనడంలో సందేహం లేదు. భారత్ నుంచి ఒక ఆర్టిస్ట్ గా హాలీవుడ్ లో అడుగుపెట్టి.. పెద్ద తారగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. ప్రియాంక చోప్రా ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ‘మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్’ చిత్రంలో సందడి చేయనుంది. ఆ సినిమా సంబంధించిన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. ప్రమోషన్స్ కు సంబంధించిన వార్తలు కవర్ చేసే విషయంలో ప్రియాంక చోప్రా ఒక […]
ఇంటర్నేషనల్ డెస్క్- సినీ సెలబ్రెటీల వివాహాలు, విడాకులు సర్వ సాధారణం. ఎప్పుడు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో, వాళ్లు ఎప్పుడు విడిపోతారో ఎవ్వరికి తెలియదు. చాలా వరకు సినీ, క్రీడా ప్రముఖుల పెళ్లి బంధాలు ఎక్కువ సమయం నిలువలేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్ నుంచి మొదలు హాలీవుడ్ వరకు చాలా జంటలు మధ్యలోనే తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన ఘటనలను మనం ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా […]