ప్రియాంక చొప్రా.. భారతీ సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ కొన్నేళ్ల పాటు తన చిత్రాలతో ప్రేక్షకుల ను ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రకారు మతి పొగొట్టింది. బాలీవుడ్ లో చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈక్రమంలో నిక్ జోనస్ ను పెళ్లాడి అమెరికాలో ఉండిపోయింది. పెళ్లి తర్వాత ఈ అమ్మడి తీరు మారిపోయింది. భర్తతో కలసి అందలా ఆరబోతకు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా భర్త నిక్ తో కలసి సముద్రం ఒడ్డున రొమాన్స్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అబ్బురపరిచే హావభావాలు.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్… ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.. ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందం చందాలతో ప్రపంచాన్ని గెలిచిన సుందరాంగి ప్రియాంక సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అమెరికాలో అత్యంత విలాసవంతమైన నివాసం ఉండే ప్రియాంక్, నిక్ ల జోడి అప్పడప్పుడు వెకేషన్స్‌కు సముద్ర తీరాలకు వెళ్తూ.. సందడి చేస్తున్నారు. అంతే కాదు అక్కడి అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ద్వారా అందిస్తుంటారు. ఈ భామ తాజాగా.. అట్లాంటిక్ సముంద్రం తీరంలో అందాల ప్రదర్శన చేసింది. బీచ్‌లో చాలీచాలని దుస్తులతో అందాలను ఆరబోస్తూ భర్త నిక్‌జోన్స్‌తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. వైరల్ అవుతున్న ప్రియాకం పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.