హైదరాబాద్ లోని నాచారం ప్రాంతంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒక మహిళ చేసిన పని నాచారం పోలీస్ స్టేషన్ దగ్గర వైరల్ గా మారింది. మరి ఆ మహిళ ఇంతలా ఆ వైన్ షాప్ ముందు విరుచుకుపడడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ ఇద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. ప్రేమించానని అబ్బాయి అనడంతో అమ్మాయి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. అందమైన కొడుకు.
వీధి కుక్కల స్వైర విహారం నగరాల్లో ఆగడం లేదు. అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు.. అతడి మృతికి కారణమయ్యాయి. ఈ ఘటన మర్చిపోక ముందే హైదరాబాద్ నగరంలో మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో వీధికుక్కలపై అధికారుల చర్యలపై విమర్శలు వస్తున్నాయి.
అతని పేరు జంగ దయాకర్ రెడ్డి. హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2014-18లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదివాడు. కానీ దయాకర్ రెడ్డికి అమెరికా వెళ్లి చదువుకోవాలని ఓ కోరిక ఉంది. కానీ బీటెక్ లో మాత్రం 11 బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ లు ఉన్నాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైన సరే అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ సరికొత్త మార్గాన్ని అన్వేశించాడు. ఇందుకోసం తన స్నేహితుల […]
మహేశ్వరం పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కానిస్టేబుల్ తేజావత్ రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు ప్రేమవ్యవహారమే కారణంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తేజావత్ రాజు మహేశ్వరం పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాచారం పీఎస్ పరిధి సింగం చెరువు తండాలో తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే తేజావత్ రాజు బంధువుల అమ్మాయితో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. కొద్దిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని […]
నేటికాలంలో చాలామంది దంపతుల్లో సర్ధుకునే స్వభావం కరువైంది. ప్రతి చిన్న విషయాన్ని గొడవగా మార్చుకుని పెద్దది చేసుకుంటున్నారు. అలా వారి మధ్య జరిగిన గొడవలో ఎవరో ఒకరు ఆవేశంతో దారుణాలకు పాల్పడుతున్నారు. వారు చావడమో లేదా ఎదుటివారిని చంపడమో చేస్తున్నారు. ఇలాంటి దంపతుల ఘర్షణలో అభం శుభం తెలియని చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ విషయంలో దంపతుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ పెద్దదిగా మారింది. దీంతో భార్య తన పాప ముఖంపై దిండుతో […]
జీవితంలో ఎదురైన చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొలేక యువతరం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి, నమ్ముకున్నవారికి కన్నీళ్లు మిగిలిస్తూ తనువు చాలిస్తున్నారు. వారి దృష్టిలో సమస్య పెద్దదే కావచ్చు, కానీ దానికి బలవన్మరణం పరిష్కరం అయితే కాదు అనేది వాస్తవం. కేవలం క్షణికావేశంలో కొంతమంది తమ జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇలాంటి ఘటనే నాచారం పరిధితో సోమవారం చోటు చేసుకుంది. చూసేందుకు లక్షణంగా ఉన్నా అనారోగ్యం, పెళ్లి సంబంధాలు రావడం లేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య […]