ప్రముఖ బాలీవుడ్ నటుడు మరోసారి తండ్రి కాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. వాటిని దాటుకుని వస్తేనే జీవితం. అలానే అవమానాలు పడ్డానని చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్. అందగా లేనని అలా కూడా పనికిరావు అని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్నట్లు పేర్కొంది.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన మర్చిపోక ముందే.. మరో చోట మరో యువతి బలి. అసోంలో అత్తను, భర్తను చంపి ఫ్రిజ్ లో పెట్టిన ఓ ఇల్లాలు. అత్యంత దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. ఎవ్వరికీ తెలియకూడదని శవాలను ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాస్తున్న తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరోటి చోటుచేసుకుంది.
వెబ్ సిరీస్ పేరిట మోడల్‌ను షూటింగ్‌కు పిలిచి, ఆమెతో బలవంతంగా అశ్లీల సినిమా తీశారు కొందరు వ్యక్తులు. ఆ వీడియోలను వివిధ పాడు సైట్లలో పెట్టి ఆమె పరువును బజారు కీడ్చారు. దీంతో సదరు మోడల్ పోలీసులను ఆశ్రయించింది. నిందితులపై కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 29 ఏళ్ల మోడల్ పలు బట్టల యాడ్స్‌లో నటించింది. మంచి అవకాశాల కోసం అన్వేషిస్తోంది. […]
ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ తారల మరణాలు మరువకముందే తాజాగా కోల్ కత్తాలో మరో యంగ్ మోడల్ పూజా సర్కార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలచివేస్తోంది. పూజా వయసు 19 సంవత్సరాలని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో మోడల్ గా పాపులర్ అయిన పూజా సర్కార్ తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నెలల్లో ఓ మోడల్ […]
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అందుకోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. అందం విషయంలో అమ్మాయిలకు కాస్త శ్రద్ధ ఎక్కువ. అందంగా కనిపించడం కోసం ఎంత కష్టమైన పడతారు. మరీ ముఖ్యంగా సినిమా తారలను చూసి వారిలా మారడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే ఆ పిచ్చిలో పడి రకరకాల ఆపరేషన్‌లు చేయించుకుని.. ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. ఈ కోవకు చెందిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా కొందరు మాత్రం […]
నేటికాలంలో ఉద్యోగానికి ఉన్న పోటీ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క జాబ్ సంపాదించేందుకు యువత నానా తంటాలు పడుతుంది. చాలా కష్టపడి ఓ ఉద్యోగం సాధిస్తే.. అందులో జాగ్రత్తగా పని చేసుకుంటారు. తొందరపడి ఇంకో జాబ్ కి మారరు. ఎవరో కొందరు మాత్రమే కంపెనీలు, జాబ్ లో మారుతుంటారు. అయితే అందరికి భిన్నంగా ఓ యువతి..23 ఏళ్లలో 23 జాబ్ లు చేసి..మానేసింది. అయితే ఆమె పర్ఫామెన్స్ బాగాలేక కంపెనీలే తొలగించాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆ […]
ప్రముఖ యువనటి, మోడల్ షహానా(20) కోజికోడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్ధితిలో మరణించింది. నగరంలోని పరంబిల్ బజార్‌లో తన ఇంటి విండో రెయిలింగ్‌కు ఆమె వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. చీరలు, ఆభరణాల యాడ్లతో కేరళ వాసులకు షహనా సుపరిచితం. నటిగా స్థిరపడేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుండేది. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడం కేరళలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షహానాకు ఏడాదిన్నర క్రితమే పెళ్లయింది. కేరళలోని కోజికోడ్‌కు 14 కి.మీ దూరంలోని […]
సినీ ఇండస్ట్రీలో తెరవెనుక కష్టాలు లేకుండా స్టార్స్ అయినవారు ఎవరూ లేరు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎల్లప్పుడూ ఏదొక వార్త, పుకారు వినిపిస్తూనే ఉంటుంది. కెరీర్ లో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఈ మధ్యే ధైర్యంగా బయట పెడుతున్నారు నటీమణులు. ‘ఓవైపు కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద సమస్యగా ఉంటే.. మరోవైపు లావుగా ఉన్నావ్, మరీ సన్నగా ఉన్నావ్ అంటూ అవకాశాలు చేజారిపోయేవి’ అంటోంది యువనటి ఎరికా ఫెర్నాండేజ్. ఈ హీరోయిన్ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తెలుగులో […]
గ్లామర్ ప్రపంచంలో బతికిన వాళ్లు.. సాధారణ జీవితం గడపాలంటేనే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది వారు వచ్చి.. గ్రామాల్లో ఉండటం అంటే.. అస్సలు ఊహించుకోను కూడా లేరు. తన గ్రామానికి వచ్చే వరకు ప్రియాంకా నంద మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. గ్లామర్ ప్రపంచంలో ఎన్నో అవార్డులు, కిరీటాలు, బాలీవుడ్ ఎంట్రీతో ఆమె జీవితం రంగులమయంగా సాగిపోతుంది. ఇంత కలర్ ఫుల్ లైఫ్ స్టైల్ లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా మారిపోయింది. లాక్ డౌన్ గ్రామానికి […]