విమాన ప్రయాణాల్లో ఒక్కోసారి మెడికల్ ఎమర్జెన్సీ చోటుచేసుకుంది. తాజాగా ఓ ఇండిగో విమానంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
వైద్యరంగలో అరుదైన ఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. వైద్యులకు కూడా అంతుచిక్కని ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో అలాంటి అరుదైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.
నేటి సమాజంలో అనేక అంతు చిక్కని వ్యాధులతో మానవాళి అల్లాడుతుంది. కాల క్రమంతో పాటు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అలానే అనువంశిక వ్యాధులు కూడా మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యల నివారణ కోసం శాస్త్రనిపుణులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. అలానే వ్యాధులకు చికిత్సా విధానాలను రూపొందిస్తుంటారు. అయితే ఈ ఔషధాలు ప్రయోగశాలను దాటి ఆసుపత్రుల్లో అడుగు పెట్టేందుకు దశాబ్ధాల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా మనిషిని ఊరిస్తోన్న అలాంటి వైద్య విధానాల్లో కొన్ని […]
మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడాలని యువత కోరుకుంటుంది. అయితే కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల చేస్తూ మంచి జీతం ఆర్జించాలని అనుకుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల పొందటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ లక్ష్యాన్ని అందుకునేందుకు నిరుద్యోగులు పట్టుదలతో శ్రమిస్తుంటారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి వెలువడే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ డీఎఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజిల్లో […]
పక్క మనిషికి కష్టం వస్తే.. అయినవాళ్లే మనకెందుకుని తప్పించుకునే రోజులు ఇవి. ఇలాంటి కాలంలో ముక్కు మొహం తెలియని వారి వైద్య అవసరాలను తీరుస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంటే వారిని ఏమనాలి? ఇలా.. దైవం మనుష్య రూపేణా అన్న నానుడిని నిజం చేస్తూ కష్టంలో ఉన్న వారంతా మా వాళ్లే అంటోంది Milaap.org సంస్థ. ఆరోగ్యం, ప్రకృతి వైపరీత్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక స్తోమత లేనివారి కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఆదుకుంటున్నారు. గత […]
వైద్య శాస్త్రంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అరుదైన విశేషాల గురించి మనం నిత్యం చూస్తుంటాం. వైద్యశాస్త్రంలో అరుదైన మరో అద్భుతం జరిగింది. కరెంట్ షాక్ తో రెండు చేతులూ కోల్పోయిన వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిన మరొక వ్యక్తి చేతులను అతికించి కొత్త జీవితం ప్రసాదించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బసవణ్ణ గౌడ అనే వ్యక్తికి 2011 జులైలో హైటెన్ష్ విద్యుత్ తీగలు తగిలి రెండు చేతులూ కాలిపోయాయి. దీంతో అతడిని చికిత్స […]
ఓ మనిషి కంటి నుంచి 20 బతికున్న పురుగులను వైద్యులు వెలికితీశారు. 60 ఏండ్ల రోగి వాన్గా తన కంటి నుంచి మంట నీరు కారుతోంది అని వైద్యుల దగ్గరకు వెళ్లాడు, అయితే అతనికి కంటి చూపు బాగానే ఉంది కాని మంట విపరీతంగా వస్తోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని సుజౌ నగరానికి చెందిన వాన్ కంటి మంట నానాటికి పెరుగడంతో సుజౌ మునిసిపల్ ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్ పరీక్ష చేశాడు, అతని కుడి కనురెప్ప […]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విపత్కర సమయంలో ఎప్పుడు ఏ దుర్వార్త వినాలో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కరోనాను నివారించే మార్గాల్లో ఒకటి వ్యాక్సినేషన్. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా డోసుల మధ్య నిడివి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం సూచించింది. నిడివి తగ్గింపు కోసం ముందుగా భారత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఓ అధ్యయనం చేయాల్సి ఉంటుందని […]
‘ఆన్‌లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు […]
కరోనా సెకండ్ వేవ్‌పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్‌కు చేరుకుంటున్నది. సముద్ర సేతు-2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకువస్తున్నది. సోమవారం నేవీకి చెందిన మూడు యుద్ధనౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పడు విదేశాల నుంచి షిప్‌ల్లో దిగుమతి […]