పాక్ మాజీ క్రికెటర్ షాఫిద్ అఫ్రిదీ దుస్సాహసహానికి ఒడిగట్టాడు. జాతీయ జెండాపై ఆటోగ్రాఫ్ చేసి ఇండియాని అగౌరవపరచేలా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
మైదానంలో ఆటగాడు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత మంచిగా ఆడతాడు. అలా కాదని సహనం కోల్పోయి.. ఇతర ఆటగాడి మీద కోపం ప్రదర్శిస్తే.. అది చివరికి జట్టు ఓటమికే దారి తీస్తుంది. ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్-యువరాజ్ సంఘటన విషయంలో ఇది అర్థమైంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫ్లింటాఫ్ తో గొడవ కారణంగా బ్రాడ్ బలైయ్యాడు. తాజాగా అలాంటి సంఘటనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగింది. ఇండియన్ క్యాపిటల్స్ వర్సెస్ బిల్వారా కింగ్స్ […]
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ అభిమానుల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు.. ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే అతనికి ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. ఇవన్నీ అతనికి ఊరికే రాలేదు. […]
India Capitals vs Gujarat Giants: మనిషిలో సత్తా ఉన్నప్పుడు వయసుతో సంబంధం ఏముంది. క్రికెట్ కు కావాల్సింది ఇదే. చేతిలో బ్యాట్ ఉందా? బౌలర్లపై ఎదురుదాడికి దిగడమే. అందులోనూ భారీ ఖాయంతో దృడంగా కనిపించే విండీస్ ఆటగాళ్ల రూటే వేరు. వారు కొట్టే సిక్సర్లకు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, ఆండ్రూ రస్సెల్.. అలాంటి కోవకు చెందినవారే. తాజాగా, విండీస్ మాజీ క్రికెటర్ ఆష్లే నర్స్ లెజెండ్స్ లీగ్ లో అలాంటి […]
టీమిండియా మాజీ సారధి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం దాదా బ్యాటింగ్ చూశాం.. మళ్లీ ఇన్నాళ్లకు చూడబోతున్నాం.. అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అన్నదేగా మీ సందేహం.. లెజెండ్స్ లీగ్ నుంచి గంగూలీ తప్పుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇది నిజమే సుమా! దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ […]
Legends League Cricket: మాజీ క్రికెటర్లు తమలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకునే వేదిక లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ). ఈ ఏడాది జనవరిలో ఎల్ఎల్సీ తొలి సెషన్‌ను పూర్తి చేసుకుంది. అదేవిధంగా వచ్చే సెప్టెంబర్‌లో రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వరల్డ్ లెజెండ్స్ ఎలెవన్‌తో భారత లెజెండ్స్ ఎలెవన్ పోటీ పడనుంది. ఈ క్రమంలో లెజెండ్స్ లీగ్ గురుంచి కీలక […]
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిమానులకు పండుగలాంటి వార్త చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను ఆడబోతున్నట్లు ప్రకటించాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ తొలి సీజన్లో ఆడిన దాదా.. రెండు సీజన్లో కూడా ఆడుతున్నాడు అని వచ్చిన వార్తలను ఇటివల ఖండించాడు. కానీ.. తాజాగా ఒక్క మ్యాచ్ మాత్రం ఆడతానని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ సారి లెజెండ్స్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ మన దేశంలో జరగబోతున్న […]
టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇండియా మహారాజాస్ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గురువారం ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఇండియా, మహారాజాస్, ఆసియా లయన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టు ఘన విజయం సాధించింది. భారత మాజీ ఆటగాళ్లంతా ఇండియా మహారాజాస్ టీమ్ తరఫున బరిలోకి దిగగా, ఆసియాలోని ఇతర దేశాల మాజీలంతా ఆసియా లయన్స్ తరఫున […]