SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Fight Between Yusuf Pathan And Mitchell Johnson In The Legends League Match Video Viral

Yusuf Pathan – Mitchell Johnson: వీడియో: యూసుఫ్ పఠాన్ ను నెట్టేసిన జాన్సన్.. సిక్సర్లతో పఠాన్ కౌంటర్!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 3 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yusuf Pathan – Mitchell Johnson: వీడియో: యూసుఫ్ పఠాన్ ను నెట్టేసిన జాన్సన్.. సిక్సర్లతో పఠాన్ కౌంటర్!

మైదానంలో ఆటగాడు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత మంచిగా ఆడతాడు. అలా కాదని సహనం కోల్పోయి.. ఇతర ఆటగాడి మీద కోపం ప్రదర్శిస్తే.. అది చివరికి జట్టు ఓటమికే దారి తీస్తుంది. ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్-యువరాజ్  సంఘటన విషయంలో ఇది అర్థమైంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫ్లింటాఫ్ తో గొడవ కారణంగా బ్రాడ్ బలైయ్యాడు. తాజాగా అలాంటి సంఘటనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగింది. ఇండియన్ క్యాపిటల్స్ వర్సెస్ బిల్వారా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో యూసుఫ్ పఠాన్-మిచెల్ జాన్సన్ మధ్య ఘర్షణ జరిగింది. జాన్సన్.. పఠాన్ ను వెనక్కి నెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

లెజెండ్స్ క్రికెట్ లీగ్ 2022 లో భాగంగా ఆదివారం ఇండియన్ క్యాపిటల్స్-భిల్వారా కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భిల్వారా బ్యాట్స్ మెన్ యూసుఫ్ పఠాన్, క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ జాన్సన్ మధ్య గొడవ జరిగింది. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన జాన్సన్.. పఠాన్ కు ఓ బౌన్సర్ వేశాడు. దాన్ని అంపైర్ వైడ్ గా ప్రకటించలేదు. దాంతో అసహనానికి గురైన పఠాన్ అంపైర్ తో ఏమైంది అన్నట్లుగా కోపంగా మాట్లాడాడు. దానికి అంపైర్ బదులిస్తూ.. అది నీ భుజాలపై నుంచి వెళ్లింది అని చెప్పింది. ఈ మధ్యలో జాన్సన్ కలుగజేసుకుని దుర్బాషలాడాడు. దాంతో కోపంతో పఠాన్ ముందుకు రాగా జాన్సన్.. పఠాన్ ను వెనక్కి నెట్టాడు. దాంతో ఒక్కసారిగా గ్రౌండ్ లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అంపైర్లు వచ్చి సర్దిచెప్పి ఇద్దర్ని వెనక్కి తీసుకెళ్లారు. పిచ్చి కోపంతో ఉన్న యూసుఫ్ పఠాన్ తన కోపాన్ని బ్యాట్ ద్వారానే చూపించాడు. తర్వాతి ఓవర్ వేద్దానికి వచ్చిన జాన్సన్ కు చుక్కలు చూపించాడు. వరుసగా 6,4,6 బాది ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఈ సిక్స్ లు కొడుతుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాడు జాన్సన్. యూసుఫ్ పఠాన్ సిక్స్ లు బాదుతుంటే.. ఇర్ఫాన్ పఠాన్ డగౌట్ నుంచి అరుస్తూ ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పఠాన్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు 48 పరుగులు చేశాడు. ఇక పఠాన్ కొట్టిన 4 సిక్సర్లలో 3 జాన్సన్ బౌలింగ్ లో కొట్టినవే విశేషం. చివరికి పఠాన్ అతడి బౌలింగ్ లోనే అవుటవ్వడం గమనార్హం. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తన కోపమే తనకు శత్రువు అన్న సామెత నిజమే అని కామెంట్స్ చేస్తున్నారు. అదీ కాక తగిన బుద్ది చెప్పాడు అని ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయాని వస్తే.. భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. జట్టులో ఫోర్టర్ ఫీల్డ్ (59), వాట్సన్ కేవలం 39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లతో 65 పరుగులు, బిష్ణోయ్ 11 బంతుల్లో 36 రన్స్ చేశారు. అనంతరం 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాపిటల్స్19.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాస్ టేలర్ 39 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్ లతో విధ్వంసం సృష్టించాడు. మిగతా వారిలో అషేల్లీ నర్స్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 60 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Things got heated up between Yusuf Pathan and Mitchel Johnson 🤯 pic.twitter.com/6KODIrqAaF

— Mishra (@the__klingon) October 2, 2022

  • ఇదీ చదవండి: Virat Kohli: వీడియో: నిస్వార్థానికి నిలువెత్తు రూపం కోహ్లీ! విరాట్‌ త్యాగానికి న్యాయం చేసిన DK

Tags :

  • Legends Cricket League 2022
  • Mitchell Johnson
  • Video Viral
  • Yusuf Pathan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

    Zim Afro T10: ఒక్క ఓవర్లో 26 పరుగులు! పాక్ బౌలర్ పై విరుచుకుపడిన ఇండియన్ బ్యాటర్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

    Kasthuri Shankar: అమ్మాయిల వ్యక్తిగత వీడియో షేర్ చేసిన నటి కస్తూరి.. తప్పుబట్టిన సింగర్ చిన్మయి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam