‘యూసుఫ్ పఠాన్‘ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడిగా, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ గా అందరికీ సుపరిచితమే. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర హిట్టర్, ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసుఫ్ పఠాన్ పెద్దగా రాణించింది లేదు. బ్యాటింగ్ లో మెరుపులు లేకపోగా, బౌలింగ్ లో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. శుక్రవారం డిజర్ట్ వైపర్స్ తో […]
బాదుడుకు మారుపేరైన టీ20 క్రికెట్‌లో సిక్సులు, ఫోర్లు కొడితేనే మజా. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు చాన్స్ దొరికితే చాలు.. బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడతారు. భారీ షాట్లు కొడితేనే ప్రేక్షకులు కూడా ఖుషీ అవుతారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అలాంటి భారీ షాట్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు కనిపిస్తున్నాయి. గురువారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ తనదైన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. డెసర్ట్ వైపర్స్ జట్టుకు ఆడుతున్న రూథర్‌ఫర్డ్ 5 […]
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ బ్యాట్‌తో చెలరేగాడు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ ఆడినట్లు.. ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సుతో భిల్వారా కింగ్స్ బౌలర్లను చీల్చిచెండాడి 62 పరుగులు సాధించాడు. మరోవైపు కివీస్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ 41 బంతుల్లోనే 4 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం చేసి 82 పరుగులు చేశాడు. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్ […]
Mitchell Johnson vs Yusuf Pathan: రెండ్రోజుల క్రితం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో చోటుచేసుకున్న యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ అందరకి సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ దిగ్గజ ఆటగాళ్లు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. లెజెండ్స్ లీగ్ అని పేరు పెట్టుకొని మైదానంలో ఇలా గొడవలకు దిగడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టోర్నీ నిర్వాహకులు మిచెల్ జాన్సన్ మ్యాచ్ ఫీజులో కోత […]
మైదానంలో ఆటగాడు ఎంత ప్రశాంతంగా ఉంటే.. అంత మంచిగా ఆడతాడు. అలా కాదని సహనం కోల్పోయి.. ఇతర ఆటగాడి మీద కోపం ప్రదర్శిస్తే.. అది చివరికి జట్టు ఓటమికే దారి తీస్తుంది. ఇప్పటికే స్టువర్ట్ బ్రాడ్-యువరాజ్ సంఘటన విషయంలో ఇది అర్థమైంది. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఫ్లింటాఫ్ తో గొడవ కారణంగా బ్రాడ్ బలైయ్యాడు. తాజాగా అలాంటి సంఘటనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో జరిగింది. ఇండియన్ క్యాపిటల్స్ వర్సెస్ బిల్వారా కింగ్స్ […]
దీపక్ హుడా టీ20ల్లో సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఘనత సాధించాడు. మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హుడా 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులతో 104 పరుగులు చేశాడు. దీంతో సురేష్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్‌రాహుల్ తర్వాత టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో హుడా టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో వివాదాలతో ఫేమస్ అయిన హుడా ఇప్పుడు […]
టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఇండియా మహారాజాస్ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గురువారం ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఇండియా, మహారాజాస్, ఆసియా లయన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టు ఘన విజయం సాధించింది. భారత మాజీ ఆటగాళ్లంతా ఇండియా మహారాజాస్ టీమ్ తరఫున బరిలోకి దిగగా, ఆసియాలోని ఇతర దేశాల మాజీలంతా ఆసియా లయన్స్ తరఫున […]
టీమిండయా జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉండి బౌలింగ్, బ్యాటింగ్‌లో తన మార్క్‌ను చూపించిన ఆటగాడు. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే ప్రపంచ కప్ 2011 సాధించిన జట్లలో సభ్యుడు. ఐపీఎల్‌లో మొదట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడి హార్డ్ హిట్టర్‌గా పేరుతెచ్చుకుని తర్వాత కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగాడు. ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతను మరెవరో కాదు టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు హార్డ్ హిట్టర్ […]