కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే..
ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. తండ్రి బాధ్యతలు కూడా తన భుజాన వేసుకుని ఆ తల్లి పిల్లలను పెంచుతూ వచ్చింది. ఇవాళ ఆ తల్లి కూడా ఆ పిల్లలను అనాథలను చేసి వెళ్ళిపోయింది. స్కూటీ పార్క్ చేసే సమయంలో వెనుక నుంచి రెడీ మిక్స్ లారీ వచ్చి ఢీకొనడంతో ఆ తల్లి మరణించింది.
ఈమధ్య కాలంలో తేలికగా డబ్బులు సంపాదించడం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. పరువు, మర్యాదల గురించి ఆలోచించడం లేదు. ఆడవాళ్లు కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. ఇక తాజాగా ఓ కిలేడి టీచర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఆమె క్రిమినల్ మైండ్ సెట్ చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే.. గాడి తప్పింది. విద్యార్థినులకు తెలియకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వేరే వ్యక్తులకు పంపుతుంది. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలం బాబాపూర్-గంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పి. సువిత టీచర్ గా పనిచేస్తుంది. ఈమె క్లాస్ రూములో విద్యార్థినుల వీడియోలు, ఫోటోలు తీసి ఇతర వ్యక్తులకు పంపిస్తుంది. అంతేకాకుండా బాలికలతో మద్యం గురించి చర్చించడం, అమ్మాయిలను పొట్టి బట్టలు వేసుకోవాలని సూచించడం, ఇతర […]
సోషల్ మీడియా మన జీవితాలను పూర్తిగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డమ్, సెలబ్రిటీ స్టేటస్ ఎవరి సొత్తు కాదని.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు అందుకు అర్హులే అని సోషల్ మీడియా నిరూపించింది. అయితే దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. విపరీత వాడకం, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం తింగరి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఇవన్ని ఒక ఎత్తయితే.. తాజాగా […]
కర్నూలు – మాతృత్వం ప్రతి స్త్రీ జీవితంలో మధురమైన జ్ఞాపకం. పెళ్లైన ప్రతి మహిళ బిడ్డల కోసం పరితపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరికి ఏళ్లు ఎదురు చూసిన సంతానం కలగరు. ఇక అలాంటి మహిళలు ఎదుర్కొనే అవమానాలు అన్ని ఇన్ని కాదు. ఇరుగుపొరుగు వారు, బంధువులు, ఆఖరికి సొంత వాళ్లు కూడా ఆమెను మాటలతో హింసిస్తారు. ఈ టార్చర్ తట్టుకోలేని వారు చివరకు తమ జీవితాలనే ముగించుకుంటారు. ఈ తరహా ఘటన ఒకటి ఆంధ్రపదేశ్, కర్నూలులో చోటు […]
నేటి సమాజంలో తల్లిదండ్రులు తర్వాత మనం ఎక్కువగా కీర్తించేది ఒక చదువు నేర్పిన గురువులను మాత్రమే. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు ఉపాధ్యాయులు మచ్చతెస్తుంటే కేరళలోని ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు మాత్రం శత్రువుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. అసలు ఈ టీచర్ చేసిన ఘనకార్యమేంటీ? తన సొంత నగలు అమ్ముకుని మరీ స్కూల్ విద్యార్థులకు ఏం చేసిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. టీచర్ పేరు అన్నపూర్ణ మోహన్.. తమిళనాడులోని పంచాయతీ […]
లవ్ అనేది వయసుతో సంబంధం లేకుండా పుడుతుంది. అది ఏ వ్యక్తుల మధ్య అయినా కావొచ్చు. ఇక ఓ విద్యావంతురాలైన మహిళా టీచర్ ఓ అమాయకుడి ప్రేమ వలలో పడి అతగాడి అసలు విషయం తెలిసే సరికి పంతులమ్మ షాక్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే..కేరళ రాష్ట్రంలో ఇరవన్నూరు నివాసి అయిన రంజిత్ ఓ యువకుడు ఒకానొక కార్యక్రమంలో ఓ రోజు టీచర్ ను చూశాడు. దాంతో అనుకోకుండా ఆ టీచర్ కూడా పొరపాటున అతగాడి వంక […]