ఆడ పిల్లలను నాలుగేళ్లగా బడికి పంపకుండా ఇంట్లోనే తాళం వేసి బంధించిందో తల్లి. ఈ విషయం తెలిసిన అధికారులు .. ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని అడగ్గా.. ఆ తల్లి చెప్పిన మాటలు విని ఖంగుతిన్నారు. ఆ తర్వాత ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించారు.
నేటి సమాజంలో కొన్ని మతాల పేరుతో కొందరు వ్యక్తులు చేయరాని పనులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ పాస్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో సుమారు 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. సంచలనం రేపిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయి. నకిలీ సోషల్ మీడియా ఖాతాలను తెరిచి అమాయకులను బురిడి కొట్టించి అనేక రాకల మోసాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ యువతి నుంచి ఫేస్ బుక్ లో రిక్వస్ట్ వచ్చింది. అస్సలు చేయకుండా మనోడు వెంటనే ఆ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేశాడు. అలా కొంత కాలం పాటు ఆమెతో ఛాటింగ్ , […]
వివాహేతర సంబంధం.. సంతోషంగా సాగుతున్న కాపురంలో ఉన్నట్టుండి నిప్పులు పోస్తుంది. ఇంట్లో కట్టుకున్న వాళ్లను కాదని ఈ రోజుల్లో చాలా మంది అక్రమ సంబంధాల వైపు అడుగులేస్తున్నారు. క్షణిక సుఖం కోసం పాకులాడుతూ హత్యలు, ఆత్మహత్యలతో చివరికి పిల్లలను అనాధలను చేసి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే చెన్నైలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందనే కారణంతో భర్త భార్యను హత్య చేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల […]
భార్యాభర్తల సంసారంలో గొడవలు జరగడం సర్వ సాధారణం. కానీ ఇదే గొడవలకు కొంతమంది మహిళలు భర్తకు విడాకులు ఇవ్వడం, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక మరికొంతమంది మహిళలు మాత్రం భర్తతో గొడవల అని ఎత్తిచూపి అతనికి గుడ్ బై చెప్పి ప్రియుడికి హాయ్ చెబుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ ఇద్దరు పిల్లల తల్లి.., భర్తను కాదని ప్రియుడితో లేచిపోయింది. అలా కొంత కాలం పాటు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసి చివరికి […]
Crime News: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమైన మార్గంలో పెట్టాల్సిన గురువే పక్కదారి పట్టాడు. కూతుర్లలాగా చూసుకోవాల్సిన విద్యార్థినులతో చెడుగా ప్రవర్తించాడు. క్లాసులో అమ్మాయిల ముందే శృంగార పాఠాలు చెప్పాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన క్రిష్ణదాస్ అనే వ్యక్తి ఇరానియల్ ఏరియాలోని హైయర్ సెకండరీ స్కూల్‌లో అకౌంట్స్ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ స్కూల్‌లో 1 నుంచి 12 తరగతుల వరకు మొత్తం 1500దాకా విద్యార్థినీ, […]
దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరాడు. ప్రజల రక్షణే నా బాధ్యత అనుకున్నాడు. ఇలా ఎన్నో ఏళ్లుగా ఆర్మీ జవాన్ గా ఎనలేని సేవలు అందించాడు. కానీ దేశ రక్షణ కోసం పోరాడి గెలిచిన ఓ ఆర్మీ జవాన్ కట్టుకున్న భార్య ముందు మాత్రం గెలవలేకపోయాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోయిన ఓ ఆర్మీ జవాన్ గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి […]
నవమాసాలు మోసేది తల్లి.. ఉగ్గుపోసి అల్లారుముద్దుగా పెంచేది తల్లి.. ఏ చిన్న కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడేది తల్లి.. చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తనిపించేది తల్లి. కానీ, ఈ తల్లి మాత్రం ఆ కోవకు చెందింది కాదు. కన్నపేగు బంధాన్ని కాల రాసింది. ఇటీవల ఓ మహిళ తాను చనిపోయినా పర్లేదు.. నా బిడ్డ ఈ లోకాన్ని చూడాలి అని ప్రాణత్యాగం చేసింది. ఈ తల్లి మాత్రం నాతోపాటే నా పిల్లను […]
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాల్సిన పోలీసులే కొన్నిసార్లు వ్యవస్థ సిగ్గుపడే పనులు చేస్తుంటారు. అలాంటి సంఘటనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రక్షణ కల్పించాలని ఆశ్రయించిన ఓ వివాహిత పై సబ్ ఇన్స్పెక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో నిజం ఎక్కడ బయట పడుతుందోనని భయంతో అబార్షన్ కూడా చేయించాడు. ఈ విషయం పై సదరు మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ ఎస్సైతో పాటు మరో 8 మంది పై […]
స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకం గానే ఈ రైలుకు ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేశారు. 2013లో ప్రారంభించారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది. మనదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కి.మీల దూరం […]