భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో తన ఇంటికి వచ్చేవాడని.. తన భార్య దగ్గర దొరకడం లేదని అందుకోసం తన ఇంటికి వచ్చేవాడని కంగనా రనౌత్ వెల్లడించింది. ఇంతకే ఆ హీరో ఎవరు?
డైరెక్టర్ కబీర్ గతంలో డ్రగ్స్, ఆల్కాహాల్‌కి అడిక్ట్ అవడంతో ప్రస్తుతం దాన్నుంచి బయట పడేందుకు రీహాబిటేషన్ సెంటర్‌లో చేరడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఆయన రీహాబిటేషన్ సెంటర్‌లో చేరడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. తన తోటి హీరోయిన్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫలానా హీరోయిన్స్ నిర్మాతలకు అన్ని విధాలుగా కమిట్ అవుతారంటూ కంగనా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
సాధారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలకు సంప్రదాయ దుస్తుల్లో ఉంటేనే అనుమతిస్తుంటారు. ఇటీవల దేశంలో పలు దేవాలయాల్లో ఫ్యాషన్ డ్రెస్సులు, షార్ట్స్ వేసుకున్న అమ్మాయిలు వెళ్లడం అది కాస్త రచ్చకావడం చూస్తున్నాం.
కంగనా రనౌత్, అమీర్ ఖాన్‌లు విడిపోవటానికి కారణం హృతిక్ రోషనే అట. స్వయంగా ఈ విషయాన్ని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు రెండు స్టోరీలు పెట్టారు.
స్త్రీలు దైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వారి ధైర్యం అందరిని భయపెట్టేలా ఉంటే మాత్రం కొంచెం ఆశ్చర్యానికి గురికాక తప్పదు. హీరోయిన్ల విషయంలో ఇలాంటి బోల్డ్ నెస్ కొంచెం ఎక్కవగా ఉంటుందనే చెప్పాలి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, డబ్బు, అందం.. ఉండడం వలన వీరు వేరొకరిపై ఆధారపడకుండా జీవించగలుగుతారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు ఇలాంటి విషయాల్లో అస్సలు వెనక్కి తగ్గరు. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కంగనా రనౌత్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా తనకంటూ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది అన్న పేరు కంగనాకు ఉండనే ఉంది. తాజాగా మరోసారి తన బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది.
చెత్త సినిమాలు తీసే సినిమా మాఫియా పెళ్లిళ్లలో డ్యాన్సులు చేస్తుందని కంగనా అన్నారు. చిల్లర డబ్బుల కోసం ఆ మాఫియా ఐటమ్ సాంగ్స్ చేస్తుందని కూడా అన్నారు. వారికి నిజమైన మనుషుల గురించి తెలీదని, సమగ్రత డబ్బు కంటే విలువైనదని వెల్లడించారు.