టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌తో ‘వారియర్’ సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు లింగుసామి చిక్కుల్లో పడ్డారు. ఒక కేసులో ఆయనకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.
క్షణికావేశంలో ఓ వ్యక్తి చేసిన తప్పుకు చిన్నారి బలైంది. ఈ కేసులో కోర్టు నిందితుడికి ఏకంగా 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
ఈ మద్య కొంతమంది గురువులు డబ్బుకు కక్కుర్తి పడి పరీక్షా పేపర్లు లీక్ చేయడం.. మాస్ కాపీయింగ్ ని ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ తీర్చిదిద్దే స్థానంలో ఉన్న ఉపాధ్యాయులే ఇలాంటి పనులు చేయడం వల్లో కష్టపడి చదివే విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.
'క్రాక్', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న నటి వరలక్ష్మిని ఓసారి జైల్లో పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమె తండ్రి శరత్ కుమార్ బయటపెట్టారు. ఇంతకీ ఆమెని లాకప్ లో ఎందుకు ఉంచారో తెలుసా?
మనిషికి జైలు జీవితం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సాధారణంగా జైల్లో ఉన్నఖైదీలకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. కొంది జైల్లో ఖైదీలు చాలా సీక్రెట్ గా సెల్ ఫోన్లు దాచుకుంటారు.
మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భూమ్మీ మీద మానవ మనుగడకు పెళ్లి బంధం కూడా ఓ కారణం అవుతుంది. అయితే మారుతున్న కాలంతో పాటు.. సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లి కాకుండా బిడ్డలని కంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక వివాహం తర్వాత.. భాగస్వామిని మోసం చేస్తున్నవారు కూడా ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో స్త్రీ, పురుషులు సమానంగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రస్తుతం […]
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించిన వారిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ శుక్రవారం ఈ […]
ఈ మధ్యకాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా.. వయసుతో సంబంధం లేకుండా.. అనైతిక బంధాలకు ఆకర్షితులవుతూ.. జీవితాలను నాశనం చేసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అంతేకాక ఇలాంటి అనైతిక సంబంధాల మోజులో పడి.. భాగస్వామిని అడ్డు తొలగించుకోవడం కోసం ఏకంగా మాస్టర్ ప్లాన్‌లే వేస్తున్నారు. వీరి ఆలోచనలు చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బిహార్‌లో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంలో […]
వంది మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదు. ఇదే మన న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. దాని ప్రకారమే మన దగ్గర కేసుల్లో చాలా జాప్యత చోటు చేసుకుంటుంది. ఎంత ఆలస్యమైనా సరే.. దోషికి శిక్ష పడితే సంతోషం. కానీ నిర్దోషి ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోతే.. అతడి పరిస్థితి ఏంటి.. అన్నేళ్ల జీవితాన్ని వెనక్కి తీసుకువచ్చేది ఎవరు.. సమాజంలో అతడు పొందిన అవమానాలను తీర్చే వారు ఎవరు.. ఈ […]
యన్టీఆర్ నటించిన స్టూడెంట్ నం.1 సినిమా అందరికి తెలిసిందే. అందులో హీరో యన్టీఆర్ ఆవేశంలో చేసిన నేరానికి జైలుకు వెళ్తాడు. తనకు ఇష్టమైన లా చదువు ను అక్కడి నుంచి పూర్తి చేస్తాడు. ఇది రీల్ స్టూడెంట్ నం.1 స్టోరీ. రియాల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం అరుదు. కానీ అలాంటి అరుదైన ఘటన బీహార్ లో జరిగింది. ఓ కుర్రాడు ఆవేశంలో చేసిన నేరానికి జైలుకెళ్లాడు. అక్కడ నుంచి చదివి ఆలిండియాలో మంచి ర్యాంకు సాధించి..రియల్ […]