SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Bihar Man Acquitted After Spent 28 Years In Jail In Gopalganj District

28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!

  • Written By: Dharani
  • Updated On - Mon - 25 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!

వంది మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ.. ఒక్క నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదు. ఇదే మన న్యాయవ్యవస్థ నమ్మే సిద్ధాంతం. దాని ప్రకారమే మన దగ్గర కేసుల్లో చాలా జాప్యత చోటు చేసుకుంటుంది. ఎంత ఆలస్యమైనా సరే.. దోషికి శిక్ష పడితే సంతోషం. కానీ నిర్దోషి ఏళ్ల తరబడి జైలులో మగ్గిపోతే.. అతడి పరిస్థితి ఏంటి.. అన్నేళ్ల జీవితాన్ని వెనక్కి తీసుకువచ్చేది ఎవరు.. సమాజంలో అతడు పొందిన అవమానాలను తీర్చే వారు ఎవరు.. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి. ఇదే పరిస్థితి ఎదరుయ్యింది తాజాగా ఓ వ్యక్తికి. చేయని నేరానికి అతడు ఏకంగా 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా కోర్టు అతడిని నిర్దోషి అని తేల్చింది. ఆ తీర్పు విన్న అతడు కోర్టు ఆవరణలోనే ఏడ్చాడు. ఆ వివరాలు..

ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. యూపీ, దేవరియా జిల్లా తాండ్వా గ్రామానికి చెందిన బీర్బల్ భగత్ అనే వ్యక్తి.. బిహార్‌లోని గోపాల్ గంజ్ జిల్లా హరిహరపూర్‌కు చెందిన సూర్యనారాయణలు స్నేహితులు. 1993 జూన్ 11న సూర్యనారాయణను కలిసేందుకు వెళ్లాడు బీర్బల్‌. అదే రోజు ఇద్దరూ ముజఫర్ పూర్‌కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి సూర్యనారాయణ కనిపించకుండా పోయాడు. దీంతో 1993, జూన్ 18న సూర్యనారాయణ కనిపించటంలేదు అని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసిన వారు.. సూర్యనారాయణ స్నేహితుడు అయిన బీర్బల్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ అతనే సూర్యనారాయణని కిడ్నాప్ చేసి చంపేశాడు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇది కూడా చదవండి: యాచకురాలి గొప్ప మనసు.. దేవుడికి లక్షరూపాయలు విరాళం

Join Our Whatsapp Channel

ఈక్రమంలో కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది పోలీసులకు. ఆ మృతదేహం గురించి ఎవరూ రాకపోవడంతో మూడు రోజుల తర్వాత ఖననం చేశారు. ఈక్రమంలో పోలీసులు విడుదల చేసిన ఫొటోల ఆధారంగా అది సూర్యనారాయణ మృతదేహమేనని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. కొన్ని నెలలకు బీర్బల్‌ను అరెస్ట్ చేశారు. 28 సంవత్సరాల క్రితం ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పట్నుంచి కోర్టులో కేసు కొనసాగుతునే ఉంది. బీర్బల్ రిమాండ్‌లోనే ఉన్నాడు.

Man in jail 28 years without proof case

ఇది కూడా చదవండి: JCBతో ATM మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు!

గురువారం మరోసారి గోపాల్ గంజ్ జిల్లా కోర్టులో జడ్జి విశ్వభూతి గుప్తా ముందుక ఈ కేసు విచారణకు వచ్చింది. నిందితుడిపై పోలీసులు ఎలాంటి చార్జిషీటు నమోదు చేయలేకపోయారని, కేసుకు సరైన ఆధారాలూ లేవని, మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్, విచారణాధికారి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాలేదని న్యాయమూర్తి పేర్కొంటు కేసును కొట్టేశారు. బీర్బల్ ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు.

వాస్తవానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ మొదలైనా.. చాన్నాళ్ల పాటు అది మూత పడిందని, దీంతో ఇప్పుడు జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని డిఫెన్స్ లాయర్ రాఘవేంద్ర సిన్హా చెప్పారు. బీర్బల్ కు బెయిల్ ఇప్పించటానికి కూడా అతని కుటుంబం యత్నించలేదని అన్నారు. మరోవైపు బీర్బల్ జైలులో ఉన్న సమయంలోనే అతడి తల్లి, తండ్రి చనిపోయారు.

ఇది కూడా చదవండి: హద్దులు మీరి బైకుపై ప్రేమజంట ముద్దులు! ప్రియుడు అరెస్టు..!

Man in jail 28 years without proof case

అయినవారిని కోల్పోయి.. తన జీవితంలో అమూల్యమైన 28 ఏళ్ల కాలాన్ని కోల్పోయిన ఆ అమాయకుడు న్యాయమూర్తి ‘నువ్వు నిర్దోషి’వి అని చెప్పటంతో భోరున ఏడ్చాశాడు. ప్రస్తుతం బీర్బల్‌ వయసు 56 ఏళ్లు. ఆ తరువాత మాట్లాడుతూ.. ‘ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. చెయ్యని నేరానికి 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించా. నేను నిర్దోషిగా విడుదలవుతానన్న ఆశను వదిలేసుకున్నా. ఇన్నేళ్లు చాలా కష్టంగా గడిచాయి’’ అని బీర్బల్ ఆవేదన వ్యక్తం చేశాడు. మరి అతడికి సమాధానం చెప్పేవారేవరు. దీనిపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bihar
  • jail
  • latest telugu news
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటూ ముస్లిం సోదరుల ప్రార్థనలు..

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

    ముగ్గురు భార్యలు, నేపాల్‌లో హోటల్, కట్ చేస్తే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam