తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్థస్త్ షో. ఈ షోతో అనేక మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. దీని ద్వారానే అనేక మంది ఫేమస్ అయ్యారు. సుధీర్ త్రయం, ఆది, అభి, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అవినాష్, రాఘవ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఈ షో తొలి నుండి మంచి పేరు తెచ్చుకున్న రాఘవపై కొత్త యాంకర్ సౌమ్యరావ్ ఓ వ్యాఖ్య చేసి హాట్ టాపిక్ అయ్యింది.
‘జబర్దస్త్’ షో పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. మరికొందరికి మాత్రం యాంకర్స్ అనసూయ, రష్మీ గుర్తొస్తారు. ఎందుకంటే ఈ ఇద్దరూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటివరకు యాంకర్స్ అంటే పెద్దగా గ్లామర్ ని బయటపెట్టేవారు కాదు. ఎప్పుడైతే వీళ్లిద్దరూ గ్లామర్ అనే అడ్డుతెరని తొలగించారో వీళ్లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రత్యేకించి వీళ్ల కోసమే షో చూసేవారు. అలానే గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక […]
యాంకర్స్ అంటే ఎప్పుడు హుషారుగా కలర్ ఫుల్ గా కనిపిస్తుంటారు. ప్రేక్షకుల్ని ప్రతి క్షణం ఎంటర్ టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లకు ఓ నార్మల్ లైఫ్ ఉంటుంది. వాళ్లు కూడా ఎన్నో ఎమోషన్స్ టైం వచ్చినప్పుడు బయటపెడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే వాళ్లకు గతంలో ఏం జరిగింది అనే సందేహం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. సడన్ గా ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది సోషల్ […]
టీవీ చూసేవాళ్లకు, రెగ్యులర్ సోషల్ మీడియా వాళ్లకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో విషయంలో ట్రెండింగ్ లో ఉండే ఈ భామ.. తాజాగా కాస్త రిలీఫ్ అయినట్లు కనిపించింది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి ఆమెతో పాటు పలువురు సెలబ్రిటీల ఫొటోలని అసభ్యకరంగా ఉపయోగిస్తున్నాడని, ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నాడని అనసూయ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే వారు.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది […]
బుల్లితెరలో జబర్దస్త్ టాప్ రేటెడ్ కామెడీ షో అని అందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ షోకి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. మొన్నటి వరకూ ఉన్న ఎంతో మంది సీనియర్లు షోని వదిలేసి వెళ్లిపోయారు. కొందరైతే నెట్టింట ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు సీనియర్ కమీడియన్లు కూడా మళ్లీ తిరిగి షోకి రావడం చూస్తున్నాం. ఈ షో ద్వారా ఎంతో మంది వెండితెరకు కూడా పరిచయం […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. మొన్నటివరకు ఈ షోని యాంకర్ అనసూయ హోస్ట్ చేయగా.. నిన్నటివరకు యాంకర్ రష్మీ.. ఇప్పుడు యాంకర్ సౌమ్య రావు. కొద్దిరోజుల్లోనే జబర్దస్త్ లో ఈ మార్పులన్నీ జరిగిపోయాయి. అయితే.. కంటెస్టెంట్లు, జడ్జిలు మారుతుండటం చూశాం గానీ, ఇలా ఫామ్ లో ఉన్న యాంకర్స్ మారిపోవడం అనేది అరుదుగా చూస్తుంటాం. రీసెంట్ గా జబర్దస్త్ షోలో అదే జరిగింది. ఫామ్ లో ఉన్న యాంకర్ రష్మీని పక్కకు జరిపి.. […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా విరామం లేకుండా కొనసాగుతున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటని అందరికీ తెలిసిందే. దాదాపు ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని షోలు వచ్చిపోయినా జబర్దస్త్ ఒక్కటే ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తోంది. అయితే.. జబర్దస్త్ లో ఎన్ని మార్పులు జరిగినా యాంకర్ మాత్రం ఎప్పుడూ మారలేదు. ఆఖరికి యాంకర్ అనసూయ షో నుండి వెళ్ళిపోయినా.. యాంకర్ రష్మీనే అటు జబర్దస్త్ ని, ఇటు ఎక్సట్రా జబర్దస్త్ ని మేనేజ్ చేస్తూ వచ్చిందే గానీ, […]