మనం ఇతర ప్రాంతాలకు వెళ్లనప్పుడు హోటల్ లో గదులు తీసుకుంటాము. అయితే కొన్ని చోట్ల హోటల్ గదుల అద్దెలు సాధారణంగా ఉంటే .. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కులు చూపిస్తాయి. ఇక పెద్ద పెద్ద హోటల్ లో గదుల అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ లోని ఓ మినీ హోటల్ లో కేవలం 20 రూపాయిలకే రూమ్ లభిస్తుంది.
ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర ప్రమాదాల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఆరు అంతస్తుల హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అందులోని వారు భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు.
ప్రస్తుతం కరెంట్ బిల్ అంటేనే సామాన్య ప్రజలు కంగారు పడిపోతున్నారు. ఈ నెల బిల్లు ఎంత వస్తుందో? అని భయపడుతూ ఉంటారు. అదే పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? పెద్ద హోటల్ నిర్వహించే వాళ్ల పరిస్థితి ఏంటి? నెలాఖరు రాగానే కరెంట్ బిల్లు తలుచుకుని మినీ హార్ట్ ఎటాక్ రావాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే హోటల్ యజమాని మాత్రం అలా కాదు. ఆయన ఒక్క రూపాయి కరెంట్ బిల్లు కట్టకపోగా ప్రభుత్వమే ఇతనికి […]
చక్కని ఉద్యోగం.. మంచి భర్త.. సంతోషంగా సాగుతున్న సంసారం. ఎంతో ఆనందంగా ఉన్న పచ్చని సంసారంలో తనే నిప్పులు పోసుకుంది ఓ ఇల్లాలు. భర్త ఉండగానే మరో మగాడితో సహజీవనం చేసింది. కొన్ని నెలలుగా వారి సంబంధం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లింది. భర్త మంచి తనాన్ని చేతగానీ తనంగా భావించిన భార్య ఓ అడుగు ముందుకు వేసింది. ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరు.. దానికి తగ్గట్లుగానే పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. మూడు రాత్రులు హోటల్లో […]
Crime News: ఈ మధ్య కాలంలో మహిళలపై అఘాయిత్యాలు చాలా పెరిగిపోయాయి. ముఖ్యంగా శారీరక సంబంధాల నేపథ్యంలోనే మహిళలపై ఈ ఘోరాలు జరుగుతున్నాయి. తాజాగా, ఓ హోటల్ గదిలోని వాష్ రూమ్‌లో ఉరికి వేలాడుతూ యువతి శవం కనిపించిది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీకి చెందిన నితిన్ ద్వివేదీ అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గత కొద్ది […]
సెలబ్రిటీలు అనగా సినీ, రాజకీయ ప్రముఖులు చాలా అరుదుగా మాత్రమే సామాన్యులతో మమేకమవుతారు. జనాలతో కలిసి పోవాలని వారికి ఉన్నా.. కొన్ని కారణాల దృష్ట్యా అది సాధ్యం కాదు. అయితే అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ రోజువారి జీవితాల నుంచి బయటకు వచ్చి.. ప్రజలతో మమేకమై.. వారిలో కలిసిపోయి.. సామాన్యుల మాదిరి జీవిస్తారు. తాజాగా ఈ జాబితాలోకి తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేరారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా రోడ్డు పక్కన […]
ఈరోజుల్లో టిఫిన్ చేయాలంటే.. కనీసం 30 నుంచి 50 రూపాయలు వెచ్చిచాల్సిందే. ఓ స్థాయి గుర్తింపు ఉన్న హోటల్ అయితే.. ఇది ఇంకాస్తా ఎక్కువే. కానీ ఏపీలో అక్కడికెళితే ఒక్క రూపాయికే.. మీ ఆకలి తీరుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఓ చిరు హోటల్ యాజమాని అయిన చిన్ని రామకృష్ణ(రాంబాబు).. రూపాయికే.. వేడి వేడి ఇడ్లీని కస్టమర్లకు అందిస్తున్నాడు. గత 16 సంవత్సరాలుగా రాంబాబు ఆర్బీ కొత్తూరు గ్రామంలో ఈ జనతా […]
మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి రెస్టారెంట్లకి వెళ్తాం. అక్కడ తిన్నే తిండి కంటే ఇతర వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని హోటళ్లు అయితే MRP ధర కంటే అదనంగా వసూలు చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం హోటల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. బిల్లుపై ఐదు రూపాయాలు అదనంగా వసూలు చేసిన హోటల్ కి రూ.55 వేలు వదిలించాడు. వివరాల్లోకి […]
అభిమానులందూ భారతీయ అభిమానులు వేరు అనే మాట మనకు సరిగా సరిపోతుంది. సినిమాలు, క్రీడలు, రాజకీయాలు ఇలా ప్రతి రంగం వారికి భారతదేశంలో అభిమానులు ఉంటారు. వారు కూడా మాములూ అభిమానులు కారు.. తమ ప్రియతమ నటుడు, ఆటగాడు, నేత కోసం ప్రాణాలు ఇచ్చేంత వీరాభిమానులు ఉంటారు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. ఇలాంటి ఫ్యాన్స్ కారణంగానే స్టార్ హీరోల సినిమాలకు వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ మరో రేంజ్‌లో ఉంటాయి. అలాంటి వీరాభిమానులు మెండుగా […]
ఇంగ్లండ్- సాధారనంగా మనం హోటల్ కో లేదా రిస్టారెంట్ కో వెళ్లినప్పుడు తిన్నాక బిల్లు కట్టే సమయంలో వెయిర్ టిప్పు కోసం వెయిట్ చేస్తుంటాడు. ఐతే కొంత మంది టిప్పు వేస్తారు, మరి కొందరు బిల్లు మాత్రమే కట్టి వచ్చేస్తారు. టిప్పు వేసినవారి వంక మర్యాదగా చూసే వెయిటర్, టిప్పు వేయని వాళ్ల వంక అదోలా చూడటం అలవాటే అనుకోండి. ఇక టిప్పు వేసే వాళ్లు కూడా ఎంత బిల్లు అయినా 20, 30 మహా అయితే […]