ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం ఇందుకు కారణం అంటున్నారు ట్రాఫిక్ అధికారులు.
అతివేగం, నిర్లక్ష్య ధోరణి, మద్యం సేవించి వాహనాలు నడపటం రోడ్డు ప్రమాదాలకు కారణాలౌతున్నాయి. ఉద్యోగాలకు, పనుల మీద, ఇంటికి వచ్చేయాలన్న కంగారులో రోడ్లపై అతి వేగంతో దూసుకెళుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్‌లో సైతం.. చిన్న చిన్న గ్యాపుల్లో కూడా దూసుకు వచ్చేస్తుంటారు బైకర్లు. ఇక కార్ల గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ కారు భీభత్సం సృష్టించింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నూతన సంవత్సర వేళ దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో అంజలి అనే యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ కేసు విషయంలో 11 మంది పోలీసులపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరీయస్ గా తీసుకుంది. ఈక్రమంలోనే 11 మంది పోలీసులపై సప్పెన్షన్ వేటు వేసింది. జనవరి 1న జరిగిన ఈ దారుణమైన ఘటనలో […]
ఢిల్లీ శివారు ప్రాంతంలో జరిగిన అంజలి ‘హిట్ ఆండ్ రన్’ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో యువతి శరీరం వెనకభాగం ఛిద్రమైంది. పక్కటెముకలు బయటకు వచ్చాయి. తలభాగం తీవ్రంగా దెబ్బతింది. వెన్నెముక, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. ఆ ప్రమాద సమయంలో ఆమె స్నేహితురాలు నిధి కూడా స్కూటీపై ఉండడం, ఒకరికి గాయాలై మరొకరికి ఎటువంటి […]
టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ షో నిర్వాహకులు చేసే డ్రామాల గురుంచి అందరకి తెలిసిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్.. ఇలా కామెడీ షో అయినా.. ‘ఎలానూ యూట్యూబ్ లో పెడతారుగా.. తరువాత తీరిగ్గా చోడొచ్చులే’ అని ప్రేక్షకులు అనుకోవడం సహజం. అయితే.. ప్రేక్షకులు ఇలా ఆలోచించకుండా.. షోకోసం ఎదురుచూసేలా ప్రోమోలో ఏదో ఉంది అన్నట్లు చూపటం.. షో నిర్వాహకుల ఆనవాయితీ. అదే ఇప్పుడు వారిని నెటిజన్ల చేత.. పిచ్చివారు అనేలా కామెంట్ చేసే […]
రోడ్డు ప్రమాదంలో ఓ ప్రాణం పోవడం అంటే.. ఓ కుటుంబం రోడ్డున పడటమే అనే సినిమా డైలాగ్ అందరికీ తెలుసు. అతి వేగం ప్రమాదకరం మరియు ప్రాణాంతకం అని అందరికీ తెలుసు. వేగంగా వెళ్లడం వల్ల మనకే కాదు.. మన నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం పోయే అవకాశం ఉంది అని కూడా బాగా తెలుసు. కానీ, కొందరు మాత్రం స్పీడ్ వల్ల వచ్చే క్షణికానందం కోసం వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవడం, అవతలి వాళ్ల ప్రాణాలను […]
ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. కొన్ని రోజుల క్రితం వరకు దీనికి జడ్జీగా ఇంద్రజ, యాంకర్‌గా సుడిగాలి సుధీర్ ఉండేవారు. అయితే కారణాలు తెలియదు కానీ.. ప్రస్తుతం సుధీర్ స్థానంలో రష్మి యాంకర్‌గా కొనసాగుతోంది. ఇక తాజాగా వచ్చే ఆదివారానికి(జూన్ 12) సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో షాకిచ్చే విషయాలను బయటపెట్టారు నిర్వహకులు. ఇక ప్రోమో ప్రారంభం అవుతూనే సుడిగాలి సుధీర్‌ని టార్గెట్ చేస్తూ రష్మి మీద పంచులు […]
బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ ఓ వీడియో గేమ్‌పై కోర్టుకెక్కాడు. ‘సెల్మోన్ భోయ్’ అనే వీడియో గేమ్ వల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని ముంబయిలోని సివిల్ కోర్టులో ఆగస్టులో సల్మాన్ ఖాన్ దావా వేశాడు. ఆ దావాపై విచారించిన సివిల్ కోర్టు వీడియో గేమ్‌ను తాక్తాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే ఫుట్‌పాత్‌పై పడుకున్న కొందరిపైకి 2002లో సల్మాన్ ఖాన్ కారు ఎక్కించాడని కేసు నమోదైంది. అది కోర్టులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు […]