విద్యా వ్యవస్థలో కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. తమను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యపు ధోరణితో ఉంటారు. కొన్ని సార్లు ప్రభుత్వ నియమ, నిబంధనలను కూడా ఖేతారు చేస్తారు. ఇలా చేసే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి.
విద్యా బుద్దులు నేర్పాల్పిన గురువు కీచకుడు అవుతున్నాడు. పిల్లలను వేధిస్తూ.. వారి పట్ల ఇష్టాను సారంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఆ పాఠశాల విద్యార్థులు మాత్రం..
తమిళ హీరో ధనుష్ ఇటీవల నటించిన 'సార్' మూవీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో అసలు పాఠశాలకు రాని విద్యార్థులను ఓ లెక్చరర్ ఏ విధంగా రప్పించాడో, వారి విజయానికి ఎలా కృషి చేశారో దర్శకుడు అద్భుతంగా చూపించాడు. అలాంటి సార్ నిజజీవితంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో కృపాశంకర్ మాస్టార్ ఒకరు.
విద్యార్థులను సక్రమైన మార్గంలోకి నడిపించాల్సిన ఓ మాస్టారు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడి లైంగిక వేధింపులపై స్పందించిన ఉన్నతాధికారులు.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
హెడ్ మాస్టర్ అంటే పాఠశాల అనబడే శరీరానికి పెద్ద తలకాయ లాంటివాడు. అలాంటి తలకాయే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తే ఆ స్కూల్ పరిస్థితి ఏంటి? హెడ్ మాస్టర్ అయి ఉండి హెడ్ లేనోడిలా ప్రవర్తించాడో స్కూల్ హెడ్ మాస్టర్. పేరు సంతోష్ కుమార్. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిపై సంతోష్ కుమార్ కన్ను పడింది. అందంగా ఉందని లొంగదీసుకుందామని అనుకున్నాడు. గత కొంత కాలంగా […]
గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేశారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. తిరిగి పాఠశాలలు పునః ప్రారంభించారు. అయితే ఇంట్లో ఇబ్బందులు.. మానసిక రుగ్మతలు కారణాలు ఏవైనా సరే కొంత మంది ఉపాధ్యాయులు పిల్లలపై దారుణంగా దాడులు చేస్తున్నారు. ఈ మద్యనే తమిళనాడులో ఓ విద్యార్థిని మాస్టార్ చితకబాదిన విషయం తెలిసిందే. కొంత మంది మొండిగా ప్రవర్తించే విద్యార్థులను బెదిరించడమే లేదా బుజ్జగించడమో చేసి వారిని దారిలో […]
ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతికరంగ అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ […]