ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉంటూ కూడా కొంత మంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఇటీవల ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కేటుగాళ్ళు. పేపర్ లీకేజ్ కేసుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉంటున్నారు.
శ్రద్దా వాకర్ ఘటన మరువకముందే అచ్చం ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్త, అత్తను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టింది. ఆ తర్వాత అదే ముక్కలను ఓ లోయలో పడేసింది. ఇంతటి దారుణ ఘటనలో అసలేం జరిగిందంటే?
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా గుర్తింది కదా. అందులో అందరికి నచ్చే సీన్ ఒకటుంది. ఓ యువతికి సాయం చేయబోయి.. అనుకోకుండా ఓ వ్యక్తి హత్యకు కారణమై, జైలు పాలవుతాడు మన జూ.ఎన్టీఆర్. అయితే తండ్రి కోరికను నెరవేర్చేందుకు జైలు నుండి న్యాయ విద్యను అభ్యసించి..బంగారు పతకాన్ని సాధిస్తాడు. ఇది సినిమా అండి.. నిజ జీవితంలో సాధ్యమయ్యే పనేనా అనుకుంటున్నారా.. సాధ్యమే అని నిరూపించాడూ ఈ అస్సాం కుర్రాడు. ఆ స్టూడెంట్ […]
శ్రీలంకపై టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే గౌహతి వేదికగా.. నేడు(మంగళవారం) మధ్యాహ్నం మొదలవనుంది. అయితే.. ఈ మ్యాచ్‌తో భారత జట్టులోకి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి రానున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని యంగ్ టీమిండియాపైనే టీ20 సిరీస్ గెలవలేకపోయిన లంక.. ఈ హేమాహేమీల కూడిన సీనియర్ […]
భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు క్రికెట్ ప్రేమికులు. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించిన సందర్బాలూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి.. ఉత్సాహంతో ఉంది టీమిండియా. మంగళవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తొలి వన్డే అస్సాంలోని గౌహతి వేదికగా జరగబోతోంది. […]
మానవాళికి జన్మస్థానంగా భావించి పార్వతీదేవి యోనిని కోలిచే ప్రత్యేక ఆలయం అది. అక్కడి అమ్మవారి విగ్రహానికి సాధారణ స్త్రీలకు కలిగే రుతుస్రావం కలుగుతుంది. అది కూడా ప్రతి నెలలో మూడు రోజులు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు కలిగిన కామాఖ్యదేవీ ఆలయం గురించి మీ కోసం.. ఆదిపార శక్తి కామాఖ్యదేవిగా అస్సాం రాష్ట్రంలోని గుహాటిలో కోలువైఉంది. ఇక్కడ యోని రూపంలో కోలువై ఉన్న దేవతను కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. దుష్టులను శిక్షించే త్రిపురభైరవిగా ఆనందంగా ఉన్నప్పుడు […]
మైదానంలో ఆటగాళ్లు ఒకరిపై ఒకరు.. పై చేయి సాధించాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే బ్యాటర్ బౌలర్ పై ఒత్తిడి పెంచడానికి.. కొన్ని కొన్ని సందర్భాల్లో భారీ షాట్లు కొడుతుంటాడు. దీంతో బౌలర్ ఆత్మ రక్షణలో పడతాడు అని అతడి భావన. ఇది నిజమే కావొచ్చు.. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్లాన్ రివర్స్ అయ్యి వికెట్ పడింది అంటే.. అక్కడ మాస్టర్ మైండ్ ఉన్నట్లే లెక్క. అచ్చం ఇలానే అఫ్రిదీ ని అవుట్ […]
ప్రత్యక్షంగా స్టేడియంలో మ్యాచ్ చూస్తుంటే కలిగే అనుభూతి వేరు. అందులోనూ టీ20 మ్యాచ్ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ, ప్రతిక్షణం ఉద్వేగం నెలకొంటుంది. అలాంటి వేళ ఏకంగా గ్రౌండ్‌లోకి పాము రావడం కలకలం రేపింది. స్దానిక బర్సపర స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అభిమానులను, క్రికెటర్లు షాకయ్యారు. అయితే.. ముందుగానే పామును కనిపెట్టడం వల్ల ఆటగాళ్లకు ప్రమాదం తప్పినట్టైంది. గుహవటి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా […]
పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు అద్భుత విజయాలు సాధించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంటోంది. ఇటీవల ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. గుహవటి వేదికగా జరిగిన భారత్-దక్షిణాఫ్రికా రెండో టీ20లో 16 పరుగుల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ విషయాన్ని పక్కకు పెట్టిన అభిమానులు కోహ్లీని పొగడడమే పనిగా […]
మ్యాచ్ ఆడితే ఇలా ఉండాలి. క్రీజ్‌లోకి వచ్చిన ప్రతి బ్యాటర్ బౌలర్లపై విరుచుకుపడాలి. ఒకరిద్దరు ఆడితే కాదు.. ఇలా బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరు పరిస్థితులకు తగ్గట్లు, తమ నైపుణ్యాలను చూపిస్తూ ఆడితే టీమిండియాను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇదే విషయాన్ని ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20తో భారత బ్యాటర్లు నిరూపించారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐదుగురు ఆటగాళ్లు కూడా రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌తో రికార్డుల మోత మోగింది. జట్టుతో పాటు […]