విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందజేసింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ తో కూడిన ట్యాబ్ లను అందజేశారు.
పిల్లలకు మనమిచ్చే అతి విలువైన ఆస్తి చదువు అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా.. గవర్నమెంట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ విమర్శలు చేశాయి. కట్ చేస్తే.. ఏడాది కాలంలోనే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్‌లో అది కూడా అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొడుతున్నారు. […]
మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ బడి ఉంది. ఆ బడి ప్రత్యేకత ఏంటనుకున్నారు. అందులో చదివేది ఒక్కడే స్టూడెంట్. దానిలో వింతేముంది అనుకుంటున్నారా. మామూలుగా ఒక్కడే విద్యార్థి ఉంటే.. ఏం చేస్తారూ బడినే మూసేస్తారు. కానీ ఆ ఒక్క విద్యార్థి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడిని నడుపుతోంది. ఓ మాస్టారు బడికి వచ్చి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. అదీ పది కిలోమీటర్లు ప్రయాణించి మరీ. ఒక్కటీ కాదూ సుమా అన్నీసబ్జెక్టులను ఆయనే బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ […]
ఓ కుటుంబం, సమాజం, మొత్తంగా దేశం అభివృద్ది చెందాలంటే ముఖ్యంగా కావాల్సింది విద్య. అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞాన జ్యోతులు వెలిగించే శక్తి అక్షరానికి ఉంది. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. కానీ విద్యాదానం దాని కన్నా గొప్పది. అన్నం పెడితే ఆ పూట కడుపు నిండుతుంది. అదే విద్యాదానం చేస్తే.. అది అన్నం సంపాదించుకునే మార్గం చూపుతుంది. గురువును దైవంగా భావించే సమాజం మనది. రాజుకు లేని గౌరవం గురువుకుండేది. అంత గొప్ప స్థానం సంపాదించుకున్న విద్యావ్యవస్థ.. […]
మంచు లక్ష్మి.. పేరు వినపడ్డా.. కనపడ్డా ట్రోలర్స్ ఓ రేంజ్‌లో రెచ్చిపోతారు. మరీ ముఖ్యంగా ఆమె యాక్సెంట్‌ని ఎంతో ట్రోల్ చేస్తారు. అయితే సోషల్ మీడియాలో ఇలా ఎంత నెగిటివిటీ ఉన్నా సరే.. దాన్ని పట్టించుకోకుండా.. ముందుకు వెళ్తుంది మంచు లక్ష్మి. ఇక వెండితెర మీద కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతోంది. ఇటు ట్రెడిషినల్‌గానూ.. అటు మోడ్రన్ గానూ.. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్.. నటనకు […]
సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటి వద్ద ఆటల్లో మునిగిపోతుంటారు పిల్లలు. ఇక స్కూళ్లు మళ్లీ తెరిచారని తెలియగానే ఒకింత నీరుగారిపోతారు. అబ్బా మళ్లీ స్కూల్ కి వెళ్లాలా అన్న బాధలో ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు స్కూల్ తెరిచిన మొదటి రోజు హ్యాపీగా వెళ్తే.. మరికొంతమంది పిల్లలు తెగ మారాం చేస్తూ ఉంటారు. ఇక పిల్లలను స్కూల్ కి పంపడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ […]
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామిన.. మంచి విద్యాబోధన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన బడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇంకా పరిస్థితులు మారలేదు. ఇక ఏపిలో గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పోరేట్ లేవెల్లో మార్చుతున్నామని ప్రభుత్వం అంటున్నా.. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన స్కూళ్లు పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామంలో ఒక పాత స్కూల్ లో స్లాబు పెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులపై […]