SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » A Zilla Parishad Primary School In Maharashtra Runs Only For One Student

ఆ పాఠశాలలో ఒక్కడే విద్యార్థి, ఒక్కరే మాస్టారూ.. ఎక్కడంటే

  • Written By: Samhita Kaushik
  • Published Date - Wed - 25 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ పాఠశాలలో ఒక్కడే విద్యార్థి, ఒక్కరే మాస్టారూ.. ఎక్కడంటే

మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ బడి ఉంది. ఆ బడి ప్రత్యేకత ఏంటనుకున్నారు. అందులో చదివేది ఒక్కడే స్టూడెంట్. దానిలో వింతేముంది అనుకుంటున్నారా. మామూలుగా ఒక్కడే విద్యార్థి ఉంటే.. ఏం చేస్తారూ బడినే మూసేస్తారు. కానీ ఆ ఒక్క విద్యార్థి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడిని నడుపుతోంది. ఓ మాస్టారు బడికి వచ్చి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు. అదీ పది కిలోమీటర్లు ప్రయాణించి మరీ. ఒక్కటీ కాదూ సుమా అన్నీసబ్జెక్టులను ఆయనే బోధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఈ బడి వాసిం జిల్లాలోని గణేష్ పూర్ అనే గ్రామంలో ఉంది. ఆ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత రెండేళ్లుగా ఒక్కడే విద్యార్థి చదువుతున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసమే బడిని నడుపుతోంది మహా సర్కార్. ఆ విద్యార్థికి పాఠాలు నేర్పేందుకు కిషోర్ మాన్కర్ అనే ఉపాధ్యాయుడిని నియమించింది. గత రెండేళ్లుగా ఈ బడిలో ఒక్కడే విద్యార్థి అని, తానొక్కడినే ఉపాధ్యాయుడినని, అన్ని సబ్జెక్టులు తానే బోధిస్తున్నట్లు కిషోర్ చెప్పారు. ఆ బడిలో ఒకే విద్యార్థి ఉండటం పట్ల కిషోర్ వివరణ ఇచ్చారు.

ఈ గ్రామంలోని జనాభా కేవలం 150 మందే ఉన్నారని, ఈ పాఠశాలకు కేవలం 1-4వ తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉందని ఉపాధ్యాయుడు కిషోర్ చెప్పారు. ఆ మొత్తం గ్రామంలో ఆ బడిలో చదివే నిర్థిష్ట వయసు కలిగిన బాలుడు ఆ ఒక్కడే ఉన్నాడని తెలిపారు. ఆ ఒక్క విద్యార్థి కోసం ఈ బడిని నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ఒక్క విద్యార్థికి చదువే కాదూ, మధ్యాహ్న భోజనం, అన్ని సౌకర్యాలు  కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఇలా ఒక్క విద్యార్థి కోసం ఇంత దూరం వచ్చి చదువు చెబుతున్న ఈ టీచర్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Maharashtra | A Zilla Parishad primary school in Ganeshpur village of Washim district runs only for one student

Population of the village is 150. There is only one student enrolled in the school for the last 2 years. I’m the only teacher in school: Kishore Mankar, school teacher pic.twitter.com/h6nOyZXlDf

— ANI (@ANI) January 23, 2023

Tags :

  • Govt School
  • Maharashtra Govt
  • national news
  • viral news
  • Washim district
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఉద్యోగిని.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam