ఒక స్టార్ యాక్టర్ లేటు వయసులో తండ్రి కానున్నారు. ఆ నటుడి వయసు 83 ఏళ్లు కాగా.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఏజ్ 29 కావడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లిల్లు చేసుకోవడం కొన్నేళ్లు గడిపిన తరువాత విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రెటిస్, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు ఈ వరుసలో ముందుంటారు.ఈ క్రమంలోనే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన వివాహబంధానికి స్వస్థి పలికిన తరువాత ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు.
IPL 2023లో భాగంగా గురువారం పంజాబ్-గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది పంజాబ్ ప్లేయర్ సామ్ కర్రన్ ప్రియురాలు. అతడు బౌలింగ్ చేసినప్పుడుల్లా ఎంతో సంతోషంతో చిందులు వేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ మద్య కొంత మంది యువత చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి అవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నాం అన్న విషయం మర్చిపోయి దారుణాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల కారణాల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయ్యారు అయ్యింది ప్రస్తుతం ఓ టీమిండియా క్రికెటర్ పరిస్థితి. ఎంత గొప్పగా రాణిస్తున్నప్పటికీ జట్టులో స్థానం దక్కక ఇప్పటికే బాధ పడుతున్నాడు ఆ ఆటగాడు. ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు మరో కష్టం వచ్చింది ఈ యువ క్రికెటర్ కు. గత కొన్ని రోజులుగా ఓ నటి, మోడల్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరు విడిపోయినట్లు తెలుస్తోంది. దానికి కారణం […]
ప్రస్తుతం సమాజంలో ప్రేమకు ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారు యువత. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. తమ కోరికలు తీర్చుకుని ముఖం చాటేసిన సంఘటనలు రోజుకు ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తనను మూడు సంవత్సరాలుగా ప్రేమించి, తన వెంట తిప్పుకుని.. తీరా పెళ్లి చేసుకుందాం అనే సరికి ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలో చోటు చేసుకుంది. […]
యుక్త వయసులో ప్రేమలో పడటం.. కలిసి తిరగడం.. ఆ తర్వాత వేర్వురు కారణాల వల్ల విడిపోవడం సర్వసాధారణంగా జరిగే అంశాలు. చదువుకునే వయసులో ఏర్పడే ఆకర్షణలు ఎక్కువ కాలం నిలవడవు. అయితే ఈ మధ్య కాలంలో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కలిగి ఉండటం అనేది సోషల్ స్టేటస్‌గా మారింది. స్కూల్ ఏజ్ నుంచే ఇది ప్రారంభం అవుతుంది. కొన్నాళ్ల పాటు కలిసి తిరగడం.. ఆ తర్వాత బ్రేకప్ చేప్పుకోవడం చాలా కామన్‌గా భావిస్తారు. విడిపోయినందుకు పెద్దగా ఫీల్ అవ్వరు […]
Man Asks Ex Girlfriend To Pay After Breakup: ప్రస్తుత కాలంలో ప్రేమ వ్యవహారాలు సర్వ సాధారణం అయిపోయాయి. యుక్త వయసులో కలిగే ఆకర్షణకే ప్రేమ అనే పేరు పెట్టి.. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠథశాల వయసు నుంచే ప్రేమ వ్యహారాలు ప్రారంభించి.. బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను సమాధి చేస్తున్నారు. ఇక నేటి కాలంలో ప్రేమ అనేది కూడా ఆర్థిక వ్యవహారం అయ్యింది. ప్రేమ పేరు చెప్పి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌తో భారీగా ఖర్చు చేయించడం.. ఆ […]
కొందరు మహిళలు పెళ్లైన తీరు మార్చుకోక వివాహేతర సంబంధాల్లో వేలుపెడు నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. భర్తను కాదని కొందరు మహిళలు ప్రియుడి మైకంలో పడి అతనే సర్వస్వం అనుకుంటున్నారు. కానీ చివరికి అతడే వారికి మరణశాసనాన్ని లిఖిస్తున్నాడు. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ప్రకాశం జిల్లా కలసపాడు మండలం రామాపురంకు చెందిన మదార్ వల్లితో మున్నీషాకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి […]
ఇటీవల కాలంలో కొంత మంది సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందడం.. జీవితంపై విరక్తితో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అందరూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చేబుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ సింగర్ తన ప్రియురాలిని గన్ తో కాల్చి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ర్యాపర్ జె స్టాష్ ఈయన అసలు పేరు జస్టిన్ జోసెఫ్.. జెనటీ గాలెగోస్ గత కొంతకాలంగా రిలేషన్‌లో […]