SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Al Pacino Spotted Date Night 29 Year Old Girlfriend Noor Alfallah

83 ఏళ్ల వయసులో తండ్రి అయిన సీనీ నటుడు!

హాలీవుడ్ లో ఎక్కువగా డేటింగ్ కల్చర్ నడుస్తుంది. డేటింగ్ చేసిన వారు పిల్లలు కూడా కంటుంటారు. హాలీవుడ్ లో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్న అల్ పాసినో పెళ్లి కాకుండానే నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు.

  • Written By: Rama Krishna
  • Published Date - Fri - 4 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
83 ఏళ్ల వయసులో తండ్రి అయిన సీనీ నటుడు!

ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. గాడ్ ఫాదర్ మూవీలో ఆయన నటనకు కోట్ల మంది అభిమానులు ఫిదా అయ్యారు. కెరీర్ బిగినింగ్ నుంచి ఆయన రోమాంటిక్ పర్సన్ అని హాలీవుడ్ లో టాక్. ఇండస్ట్రీలో పలువురితో ఎఫైర్లు పెట్టుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అల్ పాసినో కి సంబంధించిన మరో సెన్సెషన్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హాలీవుడ్ స్టార్ నటుడు అల్ పాసినో తన 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రి అయ్యారు. అదికూడా తన కన్నా చాలా తక్కువ వయసు ఉన్న 29 ఏళ్ల నూర్ అల్ఫాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. జూన్ లో నూర్ అల్ఫల్లా మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. రోమన్ పాసినో అని ఆ పాపకు నామకరణం చేశారు. నూర్ కంటే ముందు అల్ పాసినో ఇద్దరితో డేటింగ్ చేసి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. అల్ పాసినో అమెరికాలోని కాలిఫోర్నియాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫల్లాతో కనిపించారు. ఈ జంట కారులో షికారుకు వెళ్తుండగా కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవికాస్త వైరల్ గా మారాయి.

గతంలో నూర్ తాను ప్రెగ్నెన్సీగా ఉన్నట్లు ప్రకటించింది.. కానీ అల్ పాసినో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెన్సీ పై కూడా అనుమానాలు వ్యక్తం చేసి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. అయితే తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలకు తండ్రి అని అనిపించుకోవడం ఇష్టం లేదని తెలిపారు. దీంతో నూర్ తాను గర్భం దాల్చిన విషయం కొన్నిరోజులు దాచిపెట్టి మే31 న తాను గర్బవతిని అని అందరినీ ఆశ్చర్యపరిచింది. నూర్ కన్నా ముందు యాక్టింగ్ కోచ్ అయిన టారెంట్ అనే మహిళతో డేటింగ్ చేశాడు. వీరికి ఒక కుమార్తె జన్మించింది. తర్వతా నటి బేవర్లీ డి ఎంజ్‌లో తో డేటింగ్ చేశాడు. విరికి కవలలు జన్మించారు. ఈ తర్వాత నూర్ అల్ఫాల్లా తో డేటింగ్ చేసి మరో మగబిడ్డకు తండ్రి అయ్యాడు.

+ Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf

— Pacino’s World 👑 (@worldpacino) August 2, 2023

Tags :

  • Al Pacino
  • girlfriend
  • Hollywood Movies
  • Noor Alfallah
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రియుడిని ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా.. పేరెంట్స్ ఎంట్రీ.. ఆ తర్వాత?

ప్రియుడిని ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా.. పేరెంట్స్ ఎంట్రీ.. ఆ తర్వాత?

  • సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

    సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • Adipurush Copied Scenes: ఆదిపురుష్‌ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు.. ఆ సినిమాల నుంచే కాపీ చేశారా?

    Adipurush Copied Scenes: ఆదిపురుష్‌ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు.. ఆ సినిమాల నుంచే కాపీ చేశారా?

  • 83 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ నటుడు.. 29 ఏళ్ల గర్ల్​ఫ్రెండ్​తో..!

    83 ఏళ్ల వయసులో తండ్రి కానున్న స్టార్ నటుడు.. 29 ఏళ్ల గర్ల్​ఫ్రెండ్​తో..!

  • ప్రియురాలితో 59ఏళ్ల వయసులో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం!

    ప్రియురాలితో 59ఏళ్ల వయసులో జెఫ్ బెజోస్ నిశ్చితార్థం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam