SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actor Mark Margolis Passes Away

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

ఈ మద్యాకాలంలో పలు సినీ ఇండస్ట్రీల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సినీ నటులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 5 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇటీవల సినీ ఇండస్ట్రీలు వరుస విషాదాలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో, రోడ్డు ప్రమాదాల్లో.. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పపడుతూ చనిపోతున్నారు. ఈ మద్యనే అమెరికన్ స్టార్ కమెడియన్ పాల్ రెబెన్స్ కన్నుమూశారు.. ఈ ఘటన మరువక ముందే మరో స్టార్ నటుడు కన్నుమూశారు. హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నెగిటీవ్ పాత్రలతో మెప్పించిన మార్క్ మార్గోలిస్ కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. “బ్రేకింగ్ బాడ్” ,”బెటర్ కాల్ సాల్” టీవీ షోలో తనదైన మార్క్ చాటుకున్న నటుడు మార్క్ మార్గోలిస్(83) న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో గురువారం మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1939లో ఫిలడెల్ఫియాలో జన్మించిన మార్గోలిస్ చిన్నప్పటి నుంచి పలు నాటకాల్లో నటించాడు. ఈ క్రమంలోనే తన నటనను కొనసాగించేందుకు న్యూయార్క్ వెళ్లారు. వెండితెర, బుల్లితెరపై పలు నెగిటీవ్ పాత్రలతో మెప్పించాడు. గత కొంతకాలంగా మార్క్ మార్గోలిస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 3న న్యూయార్క్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మార్క్ మార్గోలిస్ కన్నుమూసే సమయానికి కుటుంబ సభ్యులు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన మరణం గురించి ఆగస్టు 4 న కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

మార్గోలిస్ తన 61 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.. ఆయన భార్య పేరు జాక్వెలిన్. వారికి ఏకైక సంతానం మోర్గాన్.. ప్రస్తుతం ఆయనకు ముగ్గురు మనవళ్లు ఉన్నారు. మార్గోలిస్ 2012లో “బ్రేకింగ్ బాడ్”లో హెక్టర్ సలామాంకా పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శిచారు. ఆయన నటనకు కోట్ల మంది అభిమానులు ఫిదా అయ్యారు. అందుకే ఆయన అత్యుత్తమ అతిథి నటుడిగా ఎమ్మీకి నామినేట్ అయ్యాడు. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు నివాళుర్పించారు.  బ్రేకింగ్ బాడ్ స్టార్ బ్రయాన్ క్రాన్‌స్టన్ “ఈ రోజు గొప్ప స్నేహితుడు లోకాన్ని వీడిపోయాడని తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. మార్క్ మార్గోలిస్ నిజంగా గొప్ప నటుడు, సెట్ లో అందరితో చాలా సరదాగా గడిపేవాడు, కానీ నటన విషయానికి వస్తే విశ్వరూపం చూపించేవారు’ అంటూ తన ఇన్‌స్ట్రాగామ్ లో రాసుకొచ్చారు.

am very saddened today to learn of a friend’s passing. Mark Margolis was a really good actor and a lovely human being. Fun and engaging off the set, and (in the case of Breaking Bad and Your Honor) intimidating and frightening on set. His quiet energy belied his mischievous nature and curious mind… And he loved sharing a good joke. I miss him already. Rest now, Mark and thank you for your friendship and your exceptional body of work.

Tags :

  • Better Call Saul
  • Breaking Bad
  • Hollywood Movies
  • Mark Margolis
  • passes away
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనారోగ్యంతో ప్రముఖ సింగర్ కన్నుమూత!

అనారోగ్యంతో ప్రముఖ సింగర్ కన్నుమూత!

  • విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

    విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

  • షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

    షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి కన్నుమూత!

  • ఇండస్ట్రీలో విషాదం..  ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత..!

    ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత..!

  • గద్దర్ జీవితంలో ఎన్నో అవమానాలు.. ఛీత్కారాలు!

    గద్దర్ జీవితంలో ఎన్నో అవమానాలు.. ఛీత్కారాలు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam