ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన డాన్స్ షోలలో ‘డాన్స్ ఐకాన్’ ఒకటి. ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షోని ఓంకార్ నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మొదలైన ఈ డాన్స్ రియాలిటీ షో.. ఇప్పటివరకు 7 వారాలు(14 ఎపిసోడ్స్) విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో వారం సందర్భంగా 15, 16వ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ప్రతి శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఈ షోకి సంబంధించి.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు […]
తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వినోద కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. లాక్ డౌన్ సమయం నుండే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ వస్తున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారమవుతూ విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కేవలం కామెడీ స్కిట్స్ మాత్రమే కాకుండా.. కొత్త టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడం చూస్తున్నాం. వారవారం కొత్త కాన్సెప్ట్ లతో అలరిస్తున్న ఈ షోలో.. ఈ వారం ఎపిసోడ్ ని ‘హైపర్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కామెడీ షోలలో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ఒకటి. చాలా ఏళ్ళ నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోలో మొదటి నుండి రష్మీ గౌతమ్ యాంకర్ గా కొనసాగుతోంది. అయితే.. ప్రతివారం పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేముందు ప్రోమో రిలీజ్ చేస్తుంటారు నిర్వాహకులు. ఈ వారం కూడా శుక్రవారం రోజునాటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు. అయితే.. ఈ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జిలుగా నటి […]
తెలుగు రాష్ట్రాల్లో గాజువాక కండక్టర్ ఝాన్సీ పేరు తెలియని వారు ఉండరు. కండక్టర్ వృత్తికే గౌరవం తెచ్చిన వారిలో మొదటి వరుసలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఉండగా.. ఆ తర్వాత మన గాజువాక కండక్టర్ ఝాన్సీ ఉన్నారు. ఒకవైపు కండక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తనకిష్టమైన డాన్స్ చేస్తూ వస్తున్నారు. పలు టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈమెకు తగిన గుర్తింపు దక్కలేదు. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాన్ని వదలలేదు. డాన్సర్ గా […]
ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు స్టార్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఏ రంగంలో టాలెంట్ ఉన్నా.. కొంచం కొత్తగా చూసేవారికి కనువింపు కలిగితే సపోర్ట్, ఫాలోయింగ్ వాటంతటవే వస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ మెప్పు పొందగలిగితే ఎవరైనా సెలెబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో కష్టాలు పడి కనుమరుగైపోవడం వేరు. అలా ఎందరో ఏవేవో రంగాలలో టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో.. తగిన గుర్తింపు లభించక […]
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ. ఎన్నో ఏళ్లుగా డాన్సర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఝాన్సీకి.. శ్రీదేవి డ్రామా కంపెనీ మరో లైఫ్ ఇచ్చింది. అందులో చేసిన ‘పల్సర్ బైక్’ మాస్ పెర్ఫార్మన్స్ తో ఝాన్సీకి ఫ్యాన్ ఫాలోయింగ్.. చిన్నపాటి సెలెబ్రిటీ హోదా లభించాయని చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు గాజువాక కండక్టర్ ఝాన్సీ […]
ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు సెలబ్రిటీలు అయ్యేందుకు సోషల్ మీడియా ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నా, చేసేపనిలో కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు.. తగిన ప్రోత్సాహంతో పాటు నెటిజన్స్ సపోర్ట్ సంపాదించుకోగలిగితే వారు సెలబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు బయట ప్రపంచానికి తెలియకుండానే ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారు. అయితే.. అలాంటి వారు సోషల్ మీడియా వచ్చాక ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి […]
Gajuwaka Lady Conductor: గాజువాక లేడీ కండెక్టర్ పల్సర్ బైక్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఆమె చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆమె ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. లేడీ కండెక్టర్ డ్యాన్స్ దుమ్మురేపేసింది అంటూ జనం చర్చించుకుంటున్నారు. తాజాగా, గాజువాక లేడీ కండెక్టర్ ఝాన్సీ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. […]