హైదరాబాద్ అంటే మాదాపూర్, గచ్చిబౌలి అంటారు. అంతలా ఈ ఏరియాలు డెవలప్ అయ్యాయి. అయితే మీరు కొన్నేళ్లలో మరో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలను చూస్తారు. ఇప్పుడు ఆ ఏరియాల్లో పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో మంచి లాభాలను పొందవచ్చు.
నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కెటిఆర్, శైలిమ దంపతులు తనయుడు హిమన్షురావు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు. అంతేకాదు.. కమ్యూనిటీ యాక్టివిటీ సర్వీసెస్ (సీఏఎస్) విభాగంలో అతని ప్రతిభను మెచ్చి సీఏఎస్ విభాగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక పరిస్తితి కూడా తలకిందులైంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించివేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి.
విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు.. తప్పుడు దోవలో నడుస్తున్నారు. బంగారం భవితవ్యాన్నిచూపిస్తారని నమ్మి తల్లిదండ్రులు, వారి బిడ్డల్ని టీచర్ల చేతిలో పెడుతుంటే.. వారేమో మరో కోణం చూపిస్తున్నారు. విద్యార్థులకు జీవితంలో నిలదొక్కుకునే పాఠాలు బదులు, ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.
ఆదివారం వస్తుందీ కదా హైదరాబాద్ లో చక్కర్లు కొట్టేద్దామనుకుంటే.. ఆగండీ. ఇది చదివి బయలుదేరండి. ఎందుకంటే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.
వాళ్లిద్దరికి 9 నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల కొత్త సంసారం బాగానే సాగుతూ వచ్చింది. అయితే భార్యపై ఉన్న ప్రేమతో భర్త అడిగిందల్లా కాదనకుండా కొనిస్తున్నాడు. ఇటీవల భార్య సినిమాళ్దామని కోరింది. భార్య మాటను కాదనని భర్త సరేనంటూ భార్యతోను సినిమాకు తీసుకెళ్లాడు. గంటపాటు ఈ దంపతులు ఎంజాయ్ చేస్తూ సినిమాను చూస్తున్నారు. ఇలా ఇద్దరు సినిమా చూస్తున్న క్రమంలోనే భార్య భర్తకు కోలుకోలేని షాకిచ్చింది. ఈ దెబ్బతో భర్త […]
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి 8 నెలల గర్భిణి మహిళపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సోదరుడు వరుసయ్యే వ్యక్తి ఆ నిండు గర్భిణిపై ఏం చేశాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కొండాపూర్ లోని జేవీజీహీల్స్ లో వెంకట రామకృష్ణ, స్రవంతి(32) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త వెంకట రామకృష్ణ […]
నేటి కాలంలో కొందరు పెళ్లైన మహిళ పాడు బుద్దితో రచ్చకెక్కుతున్నారు. అభం, శుభం తెలియని మైనర్ బాలురులను తమ వలలో వేసుకుని శారీరక కోరికలు తీర్చుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల 30 ఏళ్ల మహిళ 15 ఏళ్ల బాలుడిని ట్రాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇది మరువకముందే అచ్చం ఇలాంటి ఘటనే మరోకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ 30 […]
గచ్చిబౌలి సునీత ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. భర్త అత్తమామలు వేధింపులను భరించలేకే సునీత బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అయితే ఈ కేసులో సునీత తల్లిదండ్రుల ఇచ్చిన ఫిర్యాదులో మరిన్ని నిజాలు బయటకు వచ్చాయి. భర్త, అత్తమామలు కొత్త కారు కొనాలని, దీనికి పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తేవాలని సునీతను వేధించినట్లుగా తెలుస్తోంది. మా కూతురిని భర్తతో పాటు అత్తమామలు కూడా తీవ్రంగా కొట్టారని, వీటిని భరించలేని ఫోన్ […]