తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు అందరూ జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచిస్తూనే కొందరికి మాత్రం పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అందరి చిట్టా తన వద్దనుంది అన్న సీఎం.. వాళ్ల తోకలు కత్తిరిస్తాను అంటూ హెచ్చరించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఓట్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ఉండకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? తినే ఫుడ్డు, పడుకునే బెడ్డు, వేసుకునే బట్టలు, కూరగాయలు, పండ్లు ఇలా బయటకు వెళ్లే పని లేకుండా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఓటు ఎందుకు ఇంటి నుంచి వేయకూడదు అని అనిపించిందా? పన్నుల నుంచి జీతం ఇచ్చేది మనం అయితే.. మన దగ్గరకు వచ్చి ఓటు వేయించుకోవాలి కదా అని అనిపించిందా? అయితే ఎన్నికల సంఘం ఓట్ ఫ్రమ్ హోమ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది.
తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ జెండా ఎగురవేసింది.
మాజీ మంత్రి, హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, పోడు భూముల రైతుల సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. గత ఓటమిని లెక్కచేయకుండా మరోసారి తాను తప్పుకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన అధ్యక్ష పదవికి పోటీ సంగతి పక్కన పెడితే కటకాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. పరిస్థితులు చూస్తే ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి వెనుక డొనాల్డ్ ట్రంప్ […]
గ్లామర్ ప్రపంచంలో బతికిన వాళ్లు.. సాధారణ జీవితం గడపాలంటేనే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది వారు వచ్చి.. గ్రామాల్లో ఉండటం అంటే.. అస్సలు ఊహించుకోను కూడా లేరు. తన గ్రామానికి వచ్చే వరకు ప్రియాంకా నంద మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. గ్లామర్ ప్రపంచంలో ఎన్నో అవార్డులు, కిరీటాలు, బాలీవుడ్ ఎంట్రీతో ఆమె జీవితం రంగులమయంగా సాగిపోతుంది. ఇంత కలర్ ఫుల్ లైఫ్ స్టైల్ లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా మారిపోయింది. లాక్ డౌన్ గ్రామానికి […]
హైదరాబాద్- తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల మాదిరిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రాజకీయవర్గాల్లో సీరియస్ గా చర్చ నడుస్తోంది. అందుకు సన్నద్దంగా ఉండాలని పొలిటికల్ పార్టీలు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు […]
సాధారణంగా మన సమాజంలో దంపతుల్లో ఒకరు మరణించినప్పుడు.. విడాకులు తీసుకున్న సందర్భాల్లో రెండో వివాహం చేసుకుంటారు. అయితే ఒకరికి తెలియకుండా మరొకరిని వరుస పెట్టి పెళ్లి చేసుకునే ప్రబుద్ధులు కూడా ఉంటారు లెండి. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం మొదటి భార్య బతికుండానే రెండో వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అది కూడా సీక్రెట్ గా కాదు. బ్యానర్లు కట్టించి మరి ప్రకటించాడు. తాను రెండో వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని.. ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా […]
మా ఎలక్షన్స్!!. హేమ రేపిన దుమారం… రిటార్ట్ ఇచ్చిన నరేశ్.. ముందు ముందు ఎన్ని మలుపులో..?‘ మా’ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. మా నిధులను దుర్వినియోగం చేశారంటూ హేమ చేసిన ఆరోపణలను నరేష్, జీవిత తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. హేమ ఆరోపణలపై నరేష్, జీవిత వివరణ ఇచ్చారు. ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి […]
మా’ ఎన్నికల వ్యవహారం మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేపింది. ఇప్పటిదాకా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా అధ్యక్ష పోటీలో ఐదుగురు బరిలోకి దిగడం సినీ వర్గాల్లో పెద్ద ఇష్యూ అయింది. ఇక ఈ పోటీలో నిలిచిన వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వారు చేసే కామెంట్స్ కొత్త చర్చలకు ఊతమిస్తున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న హేమ పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో […]