ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
డబ్బు కోసం ఈ మద్య మనుషులు ఎన్ని దారుణాలకైనా పాల్పపడుతున్నారు. కష్టపడకుండా డబ్బు సంపాదనకోసం ఎదుటి వారిని నమ్మించి డబ్బు, బంగారం దోచుకుంటున్నారు.
ఇటీవల సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇళ్లు గడవడం కష్టంగా మారింది. అయితే ఇద్దరూ ఉద్యోగాలు, పనులకు వెళ్లిపోతే చిన్న పిల్లలు, పెద్దవారిని చూసే వారుండరు. కాబట్టి.. మహిళలు ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. అయితే సొంత గ్రామం, ఊరిలో ఉంటూనే చేసుకునే ఉద్యోగాలు దొరికితే.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలైతే..?
స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న గొడవలు చూడలేకపోయాడు ఓ వ్యక్తి. ఎలాగైనా తన స్నేహితుడి సమస్యలను పరిష్కరించి సంతోషంగా ఉండేలా చేయాలని భావించాడు. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనున్నారు. ఇందుకోసం మంచి మార్కులతో పాస్ అవుతూ టీచర్ల మెప్పు కూడా పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తికావడంతో ఇద్దరూ తినడానికి సరదాగా ఓ హోటల్ కు వెళ్లారు. కానీ, అక్కడ జరిగిన దారుణం చూసి వీరి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.
ప్రియురాలితో చేతులు కలిపి నా భర్త నన్ను చంపాలని చూస్తున్నాడు. ఈ విషయంలో నాకు పోలీసులే న్యాయం చేయాలి. లేకుంటే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో స్థానికంగా సంచలనంగా మారుతోంది. వెంటనే నా భర్త, అతని ప్రియురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ మహిళ తన బాధను వెళ్లగక్కింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు […]
తమ బిడ్డలు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి.. పెళ్లి చేసుకుని పిల్లల పాపలతో హాయిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలానే రేయింబవళ్లు కష్టపడి పనిచేసి వారిని చదివిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులు పిల్లల బాగా చదివించడం కోసం దుబాయ్ సైతం వెళ్తుంటారు. అయితే చాలా మంది పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను అర్ధం చేసుకుని.. కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదుగుతుంటారు. అయితే మరికొంత మంది అలా మంచి స్థాయికి ఎదుగుతున్న క్రమంలో విధి […]
ఆమెకు పెళ్లై రెండుళ్లు అవుతుంది. కన్నవాళ్లను వదిలి భర్తే సర్వస్వం అని నమ్మింది. భర్తపై నమ్మకంతో అత్తింట్లో అడుగు పెట్టిన ఏడాదికే ఆమె నరకాన్ని దగ్గరి నుంచి చూసింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెడితే.. కోరుకున్న సుఖం దక్కకపోగా అత్తింటివాళ్లు వేధింపులకు గురి చేశారు. మొదట్లో ఇవన్నీ మాములే అని సర్దకుంటు వెళ్లింది. కానీ వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో ఆ మహిళ భరించలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో చోటు […]
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాళ్ల క్రైమ్ సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని యువతను నమ్మించి లక్షలు, లక్షలు పోగుజేసి నిరుద్యోగులను బురిడి కొట్టించి చివరికి పంగనామాలు పెడుతున్నారు. ఇలాంటి క్రైమ్ స్టోరీలు మనం ఎన్నో విన్నాం, చదివాం కూడా. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలాంటిదే. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఏకంగా నాలుగు జిల్లాకు చెందిన నిరుద్యోగులను మోసం చేశాడో కంత్రీగాడు. గత కొన్నేళ్ల నుంచి సాగిస్తున్న ఈ మోసగాడి లెక్కలను […]