ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? సీఎంగా జగన్ బాధ్యత చేపట్టి రెండున్నరేళ్లవుతున్న తరుణంలో తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే వార్త హట్ టాపిక్‌గా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో ఏపీలో మొత్తం 151 స్థానాల్లో విజయభేరి మోగించి జగన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ప్రమాణ స్వీకార అనంతరం రెండున్నరేళ్ల కాలంలో కొంత మంది మంత్రులు, ఆ తర్వాత రెండున్నరేళ్ల కాలం పాటు […]
నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా బుక్కయ్యాడు చంద్రబాబు నాయుడు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక అలాంటి వ్యవహారమే మళ్లి నడిపాడు చంద్రబాబు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బురదజల్లేందుకు వేయని ఎత్తులే లేవనే చెప్పాలి. ఈ […]
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో […]
కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలసిపోతూనే ఉన్నాయి. ఈ భయంకరమైన విపత్తు నుండి కనీసం ఈ మాత్రమైనా బయట పడగలిగాము అంటే ఇది వైద్యుల పుణ్యమే అని చెప్పుకోవాలి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, వృత్రిని దైవంగా భావించి వారు కొన్ని లక్షల మందిని కాపాడారు. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. వైద్యో నారాయణో హరి అన్న మాటని నిజం చేసిన గొప్ప డాక్టర్స్ మధ్యలోనే.., ప్రాణాలతో వ్యాపారం చేసే డాక్టర్స్ […]