ఈ ముగ్గురు ఓ కాలేజీలో డీ ఫార్మసీ చదువుతున్నారు. అయితే ఇటీవల సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. విహార యాత్రకు వెళ్లిన అందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఆ నిర్ణయమే చివరికి ముగ్గురి ప్రాణాలను తీసింది. అసలేం జరిగిందంటే?
సొణ్ణేగౌడ, నేత్రావతి ఇద్దరు దంపతులు. వీరికి గతంలో పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. దీంతో వారి కాపురం ఎంతో సంతోషంగా సాగిపోతున్న క్రమంలోనే భర్త ఉన్మాదిలా మారి కిరాతకానికి పాల్పడ్డాడు.
ఈ రోజుల్లో చాలా మంది వివాహబంధాని కంటే వివాహేతర సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీని కారణంగా తాళికట్టిన భార్యను కాదని ప్రియురాలితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాగే వ్యవహిరించిన ఓ పెళ్లైన వ్యక్తి తన భార్య కంటే ప్రియురాలితో ఉండేందుకు ఇష్టపడ్డాడు. చివరికి ఆ వివాహితను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు, ఆమె తిరస్కరించడంతో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు […]
ఆడపిల్ల పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాఢపడలేదు. మహాలక్ష్మి జన్మించిందని అపూరూపంగా పెంచుకున్నారు. మంచి నడవడిక, విద్యాబుద్ధులు నేర్పించారు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. మంచి సంబంధం అని భావించి ఎంతో ఘనంగా వివాహం చేశారు. కుమార్తె పెళ్లై పట్టుమని ఏడాది కూడా కాలేదు. బిడ్డ కాపురాన్ని చూసి మురిసిపోవాలనుకున్న ఆ తల్లిదండ్రులకు గుండె పగిలే వార్త తెలిసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె.. ఆత్మహత్య చేసుకుని మరణించింది. అల్లుడు చేసిన ఘనకార్యం కారణంగానే తమ బిడ్డ మృతి […]
అక్షరాస్యత, సాంకేతిక విజ్ఞనంలో ఎంత ముందుకు వెళ్తున్న కొన్ని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలను పాటించడంలో జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరీ ముఖ్యంగా చనిపోయిన వారు తిరిగి బతుకుతారనే ఆశతో.. కొందరు చేసే పనులు చూస్తే.. ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలుగుతుంది. కొన్ని రోజుల క్రితం బళ్లారిలో ఓ చనిపోయిన బాలుడిని బతికించడం కోసం ఉప్పులో పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరోకటి వెలుగు చూసింది. రీల్స్ […]
పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో శనివారం కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకని ఏర్పాటు చేశారు. అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులతో, మరోవైపు కన్నడ అభిమానులు, పునీత్ రాజ్‌కుమార్ అభిమానులతో `ఆర్‌ఆర్‌ఆర్` ఈవెంట్ వేడుక ప్రాంగణం […]
అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘. పీరియాడిక్ ఫిక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ట్రిపుల్ ఆర్ మూవీ.. చివరి నిమిషంలో కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే.. ప్రస్తుతం RRR ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా దర్శకనిర్మాతలు RRR మెయిన్ ప్రమోషనల్ ఈవెంట్ లను దుబాయ్, […]
పెళ్లికి ముందు వరకు ప్రతి యువతికి తండ్రే ప్రపంచం. కానీ పెళ్లయ్యాక అన్నీ తానై భర్త.. అండగా ఉంటాడు. ఆనందమొచ్చినా.. బాధొచ్చినా, కష్టమొచ్చినా ఆ భార్య ముందు భర్తకే చెబుతుంది. కట్టుకున్న భార్యకు ఏ చిన్న కష్టమొచ్చినా భర్తే ముందు స్పందిస్తాడు. అలా తన భార్యకు వచ్చిన కష్టంపై ఈ భర్త కూడా స్పందించాడు. పలుమార్లు మంచిగా నచ్చజెప్పాలని చూశాడు. కానీ, ఎంతకీ వినకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఓ […]