అనుమానం పెను భూతంగా మారింది. అక్రమ సంబంధాలు చక్కని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇటీవల జరుగుతున్న మరణాలన్నీ అక్రమ, ఆర్థిక సంబంధాల చుట్టూనే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఘోరం జరిగింది. భార్యను భర్త అతి కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు.
ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడిని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం. కొందరు పిల్లలు అయితే రోజు ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తుంటారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ ను ఆసరాగా చేసుకుని కొందరు కల్తీరాయుళ్లు నాసిరకం ఐస్ క్రీమ్స్ ను తయారు చేసి.. సప్లయ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కల్తీ ఐస్ క్రీమ్స్ కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. ఆంజనేయుడి ఆలయాలను సందర్శిస్తున్నారు. హనుమాన్ శోభాయాత్రలు కూడా చాలాచోట్ల మొదలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు.. తప్పుడు దోవలో నడుస్తున్నారు. బంగారం భవితవ్యాన్నిచూపిస్తారని నమ్మి తల్లిదండ్రులు, వారి బిడ్డల్ని టీచర్ల చేతిలో పెడుతుంటే.. వారేమో మరో కోణం చూపిస్తున్నారు. విద్యార్థులకు జీవితంలో నిలదొక్కుకునే పాఠాలు బదులు, ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.
అనుమానం అనేది అన్నికంటే పెద్ద భూతం. నేటికాలంలో ఈ భూతం ఎన్నో దారుణాలకు ప్రేరేపిస్తుంది. ఈ అనుమానం అనేది మనిషిలో మృగం తయారు అయ్యేలే చేస్తుంది. దీని కారణంగా అప్పటి వరకు ఎంతో ప్రేమకు,కంటికి రెప్పలా చూసుకున్న తండ్రి తన పిల్లలపై కర్కశత్వం ప్రదర్శిస్తుంటారు. ఈ భూతం కారణంగా ఎన్నో కుటుంబాలు నిట్టనిలువునా చీలిపోయాయి. తాజాగా అనుమానం దెబ్బకి ఓ కుటుంబమే బలైంది. కుటుంబ కలహాం ఆ ఇంట్లో కల్లోలం రేపింది. ఓ వ్యక్తి.. భార్య బిడ్డలను […]
హైదరాబాద్ క్రైం- హైదరాబాద్ మాదాపూర్ లో ఓ మహిళపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే, మరో ఘోరం జరిగింది. నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఈ ఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి దూబేకాలనీకి చెందిన వెంకటాచారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా సోకడంతో ఏడాదిన్నర క్రితం మరణించాడు. పెద్ద కుమార్తెకు పెళ్లికావడంతో మొయినాబాద్ లో ఉంటోంది. […]
నేటికాలంలో యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి, ఏమీ సాధించలేక పోతున్నామని భావించి.. జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. ఇదే తరహాలో నగరానికి చెందిన బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇది కూడా చదవండి : అందంగా లేవంటూ భార్యను వేధించిన భర్త.. తట్టుకోలేని ఆమె ఆ వివరాలు.. శేరిలింగంపల్లి […]
భార్యైనా, భర్తైనా వారి శ్రద్ధ, చూపు అంతా ఇంట్లో ఉన్న వారిపై ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది. ఐదు నిమిషాల నీచమైన సుఖంకోసం పక్కచూపులు చూశారంటే.. అది ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. అది చాలా విషయాల్లో రుజువు అయ్యింది. ఇంకా అవుతూనే ఉంది. ఎన్ని ఘటనలు చూసినా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. ఇక్కడ కూడా అలా చీకటి సుఖం కోసం పక్కింటి వాడిపై మనసు పారేసుకుంది. ఆ తర్వాత శారీరకంగా అతనికి […]
తిరుపతి– మంచి మనసున్న, అందమైన భార్యతో సవ్యంగా కాపురం చేసుకుంటున్న ఓ భర్తకు వక్ర బుద్ది పుట్టింది. తన భార్య చెల్లెలుపై ఆయన మనసు పడ్డాడు. ఏకంగా మరదలిని ప్రేమించేశాడు. ఆమే ఏమీ తక్కువ తినలేదు.. ఆమె కూడా అక్క మొగుడిని ప్రేమించింది. ఇంకేముంది ఇద్దరు కలిసి చెక్కేశారు. ఇంకేముంది భార్య, అత్తమామలు పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకున్న బావ, మరదళ్లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బావ ఉరేసుకోగా, మరదలు మాత్రలు మింగింది. అతను ప్రాణాలు […]