అమ్మా నాన్నల తర్వాత ఆడపిల్లలకు అన్నదమ్ములతో ఉండే అనుబంధం వెలకట్టలేనిది. ‘అ’మ్మ లో అనుబంధం.. నా’న్న’ లో అనురాగం కలగలిపి ప్రేమను పంచేవాడు అన్న అంటారు. ఇంటి ఆడపడుచును ఎప్పటికీ కంటికి చెప్పలా కాపాడుతూ.. ఏ కష్టం రాకుండా అన్ని విధాల తోడు నీడ గా నిలుస్తాడు. తన తొబుట్టువును ఒక ఇంటికి ఇచ్చినప్పటికీ.. తన ఇంటి ఆడపిల్ల కోసం ఒక సైనికుడిలా కాపు కాస్తుంటాడు. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్ తో ఎన్నో సినిమా వచ్చాయి.. సూపర్ హిట్ […]
Brother: అమ్మలోని ‘అ’ను, నాన్నలోని ‘న్న’ను కలిపితే అన్న. తల్లి,తండ్రుల్లోని ప్రేమను ఏకకాలంలో రుచి చూపించగల ఓకే ఒక్క రక్త సంబంధం ‘అన్న’. చెల్లెలికి కష్టం కలిగితే తాను తల్లడిల్లిపోయే.. కన్నీళ్లు పెట్టుకునే అన్నలు లేకపోలేరు. చెల్లెలి మనసును, ఆమె ఆలోచనల్ని అర్థం చేసుకునే గుణం అన్నకు మాత్రమే ఉంటుంది. పెదవి తెరిచి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు! చెప్పకుండానే ఆమె గుండెలోతుల్లోని బాధను అర్థం చేసుకోగలడు. అందుకు పరిష్కారం కూడా ఆలోచించగలడు. తన […]
తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని నాగార్జున నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అనుష్క. తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత అనుష్క అంత యాక్టివ్ గా లేదు. బాహుబలి 2 తర్వాత అనుష్క పూర్తి స్థాయిలో నటించిన చిత్రం రెండు మాత్రమే. అవి కూడా లేడీ ఓరియెంట్ చిత్రాలు భాగమతి, […]
తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెలవిసేలా విలపించిన ఓ అక్క అతడి మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో మృతిచెందింది. అక్కకు తమ్ముడి పై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అన్న విషయం ఈ సంఘటన రుజువు చేసింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జరిగింది. గుడిమల్కాపురం గ్రామానికి చెందిన సయ్యద్ షరీఫ్ అనే యువకుడు రోడ్డు పై చిన్న పంక్చర్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాడు. బైక్ పై ఒక చిన్న మీద గుడి మల్కాపూర్ కి […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. రవికిషన్ సోదరుడు రమేష్ కిషన్ కొంత కాలంగా క్యాన్సర్ లో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సోదరుడు మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. రవి కిషన్ ను ఓదారుస్తూ పలువురు ప్రముఖులు రమేష్ కిషన్ సంతాపం తెలియజేశారు. […]
క్రైం డెస్క్- ప్రస్తుతం కాలంలో అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో చోట అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఐతే అప్పుడప్పుడు మగవాళ్లపైనా వెధింపులు జరుగుతుంటాయి. అమ్మాయిలు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల యువకులు సైతం బలైపోతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఇంట్లో లేనప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి సొంత అన్నపై కేసు పెట్టింది. […]
మైబైల్ వల్ల ఒక్కోసారి ఘర్షణ గొడవలు అన్ని ఇన్ని కావు. చిన్న గొడవల నుంచి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లాయి. గత కొన్ని రోజుల క్రితం తనకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజా ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఓ యువకుడు తన సొంత అన్ననే హత్య చేశాడు. అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టాడు ఘనుడు. 22 రోజుల తరువాత ఇంట్లో నుంచి […]