చిన్నతనంలో చదువుల్లో రాణించాలని భావించేవారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల మద్యలోనే ఆపేస్తుంటారు. అలాంటివారు జీవితంలో సెటిల్ అయ్యాక.. తిరిగి చదువుపై ఆసక్తి కనబరుస్తంటారు. వయసుతో సంబంధం లేకుండా ఉన్నత విద్యకోసం పరీక్షలు రాస్తుంటారు.
పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై బీజీపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా జీవీఎల్‌కు చివాట్లు పెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్‌ల గురించి చెబుతూ జీవీఎల్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. మహిళలు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కొంత మంది వారిని చిన్పచూపు చూడటం.. దుర్భాషలాడటం.. చేయి చేసుకోవడం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఈ మద్య సినీ, రాజకీయ రంగాల్లో పలు విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తమకు ఎంతో ఇష్టమైన నటులు, నేతలు అస్వస్థతకు లోనై ఆస్పత్రిపాలు కావడంతో కుటుంబ సభ్యులే కాదు అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పార్టీలు కాపులను ఆకర్షించటానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు.. ప్రతి పక్షంలో ఉన్న పార్టీ కావచ్చు.. అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లు చాలా కీలకం...
సినీనటి జీవితారాజశేఖర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, ఆయన కుటుంబం మాత్రమే బంగారమైందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు
ఈ మద్య రాజకీయ నేతలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పపడుతున్నారు. పోలీసుల భద్రత ఎంత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి..
తెలంగాణ కాషాయ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతల ఆస్తులు రిలయన్స్ సంస్థ వేలం వేయనుంది. వారికున్న పలుకుబడితో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ ఇద్దరూ నేతలు తిరిగి చల్లించకపోగా.. నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో బ్యాంకు అధికారులకు మరోదారి లేకపోవడంతో ఆస్తులను వేలం వేసి.. వచ్చినదానితో సరిపెట్టుకోనున్నారు.