బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేం. గొడవలు, లవ్వలు, అరుచుకోవడం, తిట్టుకోవడం అనేవి.. బిగ్ బాస్ హౌసులో పర్మినెంట్ కావు. ఎందుకంటే మొన్నమొన్నటి వరకు చక్కగానే ఉన్నారు అనుకున్న కంటెస్టెంట్స్ కాస్త.. సోమవారం వచ్చేసరికి సడన్ గా గొడవపడతారు. ఆ తర్వాత రోజే మళ్లీ వారిద్దరూ కలిసిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక తెలుగు బిగ్ బాస్ 6.. చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే టికెట్ టూ ఫినాలే […]
బిగ్ బాస్ అంటే గొడవలు కచ్చితంగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకులు.. అబ్బే అని పెదవి విరుస్తారు. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ప్రతివారం కూడా కంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఇక నామినేషన్స్ పై అంటేనే ఒకరిపై ఒకరు అరుస్తూ రెచ్చిపోతుంటారు. గతవారం మాత్రం నామినేషన్స్ ప్రక్రియ చప్పగా అనిపించింది. ఈ వారం మళ్లీ పాత రూటులోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి నామినేషన్స్ లో ఎక్కువగా రేవంత్ హైలెట్ అయ్యాడు. ప్రస్తుతం […]
బిగ్ బాస్ షో పేరు చెప్పగానే జోడీలే గుర్తొస్తాయి. ఓ సీజన్ బాయ్ ఫ్రెండ్.. మరో సీజన్ లో అతడి గాళ్ ఫ్రెండ్, కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయడం చూస్తూనే ఉన్నాయి. ఈ విషయం గురించి మట్లాడుకుంటే ముందు గుర్తొచ్చేది శ్రీహాన్-సిరినే. ఎందుకంటే ఐదో సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సిరి.. ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ప్రస్తుత సీజన్ శ్రీహాన్ కూడా బాగానే ఆడుతున్నారు. టాప్-5లో కచ్చితంగా ఉంటాడనిపిస్తోంది. రీసెంట్ గానే హౌసులోకి వచ్చిన సిరి.. […]
బిగ్ బాస్ షో అంటేనే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. గత సీజన్లు అన్నీ అలానే ఉన్నాయి. ప్రస్తుత సీజన్ మాత్రం వాటితో పోలిస్తే తేలిపోయినట్లు అనిపించింది. తాజాగా వస్తున్న రేటింగ్సే దీనికి ఎగ్జాంపుల్. అయితే రెగ్యులర్ ఎపిసోడ్స్ తో పోలిస్తే.. వీకెండ్ , ఫ్యామిలీ ఎపిసోడ్స్ అనేవి పక్కా ఎంటర్ టైనింగ్ గా రెడీ చేస్తారు. అందుకు తగ్గట్లే డ్రామా వర్కౌట్ అయ్యేలా చూస్తారు. ఇందులో భాగంగా ఈసారి హౌసులో ఉన్నవారిని సర్ ప్రైజ్ […]
బిగ్ బాస్ షో అంటేనే ఎవరికి వారు పర్సనల్ గా ఆడాలి. హౌజులోకి వచ్చిన తర్వాత ఎన్ని రిలేషన్స్ మెంటైన్ చేసినా సరే గేమ్ విషయానికొచ్చేసరికి మాత్రం ఒంటిరిగానే పోరాడాల్సి ఉంటుంది. లేకపోతే మొదటికే మోసం వచ్చేస్తుంది. మరోవైపు బిగ్ బాస్ అంటేనే గ్రూపులు కూడా కచ్చితంగా ఉంటాయి. తమకు సింక్ అయిన వారితో పలువురు కంటెస్టెంట్స్.. బాండింగ్ మెంటైన్ చేస్తుంటారు. కానీ వాళ్ల అసలు రంగు బయటపడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. ఇక […]
బిగ్ బాస్ ఈసారి అస్సలు ఇంట్రెస్టింగ్ గా లేదు! ఒక్కడు కూడా సరిగా ఆడట్లేదు! ఆడినా సరే ఎంటర్ టైన్ మెంట్ ఏ మాత్రం ఇవ్వట్లేదు! ఇవి మేం ఏదో కల్పించి చెబుతున్న మాటలు కాదు.. స్వయంగా బిగ్ బాస్ షో ప్రేమికులు అనుకుంటున్న, సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్. ఈ సీజన్ మొదలై ఇప్పటికే 44 రోజులైపోయింది. గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి అత్యంత దారుణైన రేటింగ్స్ వస్తున్నాయి. షోని ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం […]
బిగ్ బాస్ కి కంటెస్టెంట్స్ సైలెంట్, చప్పుడు చేయకుండా ఉంటే నచ్చదు. ఎప్పుడూ గొడవలు పడుతుండాలి. లేదా లవ్ ట్రాక్స్ అయినా నడపాలి. అప్పుడే కదా ప్రేక్షకులు షోని చూసి ఎంజాయ్ చేసింది. ఇక ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే.. మొదలై రెండు వారాలు అవుతున్నా సరే గొడవలు, పెద్ద లవ్ లాంటివి లేకపోయేసరికి టీఆర్పీ రేటింగ్ దారుణంగా వచ్చింది. దీంతో తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రెచ్చిపోయారు. ఒక్కొక్కరిపై కౌంటర్స్ వేశారు. దీంతో […]
బిగ్ బాస్ హౌసు అంటే గొడవలు, కొట్లాటలు గ్యారంటీ. ఇక ఫిజికల్ టాస్కులు అయితే కచ్చితంగా ఉంటాయి. అవి జరిగేటప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు అన్ని చూసుకుని, చాలా జాగ్రత్తగా ఆడాలి. లేదంటే దెబ్బలు గట్టిగా తగిలే ఛాన్సుంది. ఇప్పుడు అలానే గేమ్ ఆడుతూ ఆరోహి కిందపడిపోయింది. దీంతో ప్రోమో చూసిన నెటిజన్స్ షాకయ్యారు. జరిగిన ప్రమాదం చిన్నదా పెద్దదా అని అప్పుడే మాట్లాడేసుకుంటున్నారు. ఇక వివరాల్లోకి […]