ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్ లీగ్ ఈ సీజన్ లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది కూడా. ఇక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయాన ఐపీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ సజ్జనార్ రంగంలోకి దిగారు.
ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్ మ్యాచులు నేటితో ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ప్లే ఆఫ్ మ్యాచులకి బీసీసీఐ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది.డాట్ బాల్ ప్లేస్ లో ఒక మొక్క సింబల్ ని ఉంచి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది.
భారత్- పాకిస్థాన్ ల క్రికెట్ జట్లకు గత కొన్ని నెలలుగా అస్సలు రాజీ కుదరడం లేదు. పాకిస్థాన్ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చినా అవి బీసీసీఐకి అస్సలు నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రిది స్పందిస్తూ పాకిస్థాన్ ని భారత్ కి పంపాల్సిందేనని చెప్పుకొచ్చాడు.
భారత్ -పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ముదిరిన వైరం శ్రీలంక క్రికెట్ బోర్డుకు తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతివ్వడం మరొకరికి నచ్చడం లేదు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు బెదిరింపులు వస్తున్నాయి.
బీసీసీఐ దారుణంగా ప్రవర్తించింది. వేల కోట్లతో నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఓ విషయం పట్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
అదేంటో తెలియదు గానీ కొందరు ప్లేయర్లకు ఏదీ కలసిరాదు. ఎంత రాణించినా సరైన అవకాశాలు దక్కవు. ఒక టీమిండియా స్టార్ ప్లేయర్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఛాన్స్ దక్కిన ప్రతిసారి తన ప్రతిభతో దుమ్మురేపుతున్నా అతడ్ని బీసీసీఐ అంతగా పట్టించుకోవడం లేదు.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది ఐపీఎల్లో రెచ్చిపోతున్నాడు. నీళ్లు తాగినంత సులువుగా సెంచరీ, హాఫ్ సెంచరీలు బాదేస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో ఉన్న ఈ యంగ్ లెఫ్టాండర్ ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు.
'ఆసియ కప్ 2023' టోర్నీ ఉనికి ప్రశార్థకంగా మారింది. పాక్‌లో అడుగుపెట్టేందుకు ఇండియా, టోర్నీని వేరే దేశానికి తరలించేందుకు పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఆసియా కప్ 2023 టోర్నీ జరగడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ జట్టును, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ క్రికెటర్ జునైద్ ఖాన్ కించపరిచేలా మాట్లాడాడు.
టెస్టుల్లో బ్యాట్స్‌మన్ రాణించాలంటే ఓపికతో బ్యాటింగ్ చేయాలి. గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోవాలి. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఒక్కో రన్ చేస్తూ భాగస్వామ్యాలు నెలకొల్పాలి. దీనికి ఎంతో ప్రతిభ, అనుభవం అవసరం.
ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్‌కు ఎక్కువగా మ్యాచ్‌లు లేకపోవడంతో అన్ని జట్లు అలర్ట్ అవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌ను చావోరేవో అనేలా తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో సూర్య కుమార్ యాదవ్ తిరిగి పుంజుకోవడం ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.