గత కొంత కాలంగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఆ వ్యాధితో ఇబ్బంది పడుతూనే యశోద సినిమాను పూర్తి చేసింది సామ్. ఇక సామ్ అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న చిత్రం ‘ఖుషీ’. విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే గత […]
ప్రముఖ ప్రవనచనకర్త.. గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవిలాంటి స్టార్ హీరోను ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబుతో సహా.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి ఇలా మాట్లాడటం తగదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో […]
రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పిల్లలు అంటే వారికి కూడా క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రైవసీ దొరకడం కూడా చాలా కష్టమే. ఇక వారికి బ్యాగ్రౌండ్ ఎంత ఎక్కువ ఉంటుందో.. పాపులారిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇవన్ని ఒక్క ఎత్తయితే.. ఇక వారి తల్లిదండ్రుల పేరు,ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని.. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తమ ప్రవర్తనతో ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. కాదని హద్దులు దాటి ప్రవర్తిస్తే.. వారితో పాటు.. వారి తల్లిదండ్రులు కూడా బాధ్యులు కావాల్సి […]
యూనిక్ డిజైన్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ‘నథింగ్ ఫోన్’ జులై 12న మార్కెట్ లోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్టే.. ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానెల్, గ్లిఫ్ ఇంటర్ఫేస్‌తో కూడిన ఎల్ఈడీ లైట్స్ స్ట్రిప్ తో అందరని ఆకట్టుకుంది. ఈ డిజైన్ చూశాక ఫోన్ సొంతం చేసుకోవాలన్న ఆరాటంతో ఎంతో మంది ముందుగానే బుక్ చేసుకున్నారు. కానీ వారి ఆశలు ఫలించలేదు. డెలివరీల్లో జాప్యం నెలకొంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి వీలైనంత త్వరగా డెలివరీ చేస్తామని […]
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. సుదీప్ తాను నటిస్తున్న సినిమాలను తెలుగులో కూడి రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుదీప్ నటించిన విక్రాంత్ రోణ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం […]
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో, రాజశేఖర్ హీరోగా వస్తున్న చిత్రం ‘శేఖర్’. ఈ సినిమాలో శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో నటించింది. మే 20న సినిమా విడుదల కాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని రోజుల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ తన కుమార్తెల గురించి మాట్లాడుతూ.. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. తమ కులాన్ని కించపరిచిందంటూ ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె బహిరంగంగా […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. దాడి ప్రతిదాడి అన్నట్లు విషయం కొనసాగుతూనే ఉంది. మహిళా యాంకర్ తో అభ్యంతరకర భాష వాడారని కొందరు వాదిస్తుంటే.. ఇంకొందరు స్టూడియోకి పిలిచి గెట్ అవుట్ అంటూ విశ్వక్ ను అవమానించారంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో విశ్వక్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. విశ్వక్ ఫ్యాన్స్ కొంత మందిని […]
ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఏడాది కేంద్రం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం.. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా గరికపాటి మరో వివాదంలో చిక్కుకున్నారు. సుమారు 16 ఏళ్ల నాటి ఓ వీడియోతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆ వివరాలు.. 2006 సంవత్సరంలో గరికపాటి ఓ చానెల్ […]
బిగ్ బాస్ ఫేమ్.. 7 ఆర్ట్స్ సరయు చుట్టూ ప్రస్తుతం ఓ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారని వస్తున్న వార్తలపై స్వయంగా సరయూనే స్పందించింది. అసలు కేసు ఏంటి? అది ఎప్పుడు మొదలైంది అనే క్లారిటీ ఇచ్చింది. అసలు ఇన్నాళ్లు ఎందుకు వెలుగులోకి రాలేదు అనే దానిపై కూడా స్పష్టతనిచ్చింది. ఇదీ చదవండి: ఆస్కార్ నామినేషన్స్ లో “జైభీమ్” కి దక్కని స్థానం.. ‘గతేడాది 7 ఆర్ట్స్ ఫ్రాంచైజ్ […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ వార్ ఎక్కువగా ఉండేది. హీరోలందరూ పోటీ పడుతూ.., ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు ఉండేవారు. కానీ.., గత కొంత కాలంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. భారీ మల్టీ స్టారర్లు తెరకెక్కడం మొదలయ్యాయి. స్టార్ హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. సీనియర్ హీరోలను గౌరవించుకుంటూ, యువ హీరోలను ప్రోత్సహిస్తూ, తమలో తాము సహకరించుకుంటూ నేటి తరం స్టార్ హీరోలు ఇలా ముందకు వెళ్లడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. […]