వీధిలో ఒంటరిగా ఆడుకుంటూ 4 ఏళ్ల బాలుడిని ఓ ఎద్దు దాడి చేసింది. అంతేకాకుండా కిందపడిపోయిన బాలుడిపై ఎద్దు కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ మద్య మనిషి చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి కావడం.. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడటం చూస్తున్నాం. కొన్ని సమయాల్లో ఎదుటి వారి ప్రాణాలు సైతం తీస్తున్నారు. చికెన్ కోసం జరిగిన చిన్న గొడవ పెద్దది కావడంతో రెండు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
సాధారణంగా పెంపుడు కుక్కలను యజమానులు ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. పెట్స్ ని తమ కుటుంబంలో ఒక సభ్యులుగా చూసుకుంటారు. ఈ మద్య పెంపుడు కుక్కలకు పుట్టిన రోజు, వివాహాలు, సీమంతాలు ఎంతో ఘనంగా జరుపుతున్నారు. వీటికి సంబంధిచిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మద్య హర్యాణాలోని గురు గ్రామ్ లో హిందూ సంప్రదాయ పద్దతిలో తమ పెంపుడు కుక్కలకు వివాహం జరిపించారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ […]
టెక్నాలజీ యుగం కొత్త పుంతలు తొక్కడంతో లాభంతో పాటు అంతకుమించిన నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఎంతో మంది నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలకు దేశంలో రోజుకు ఎంతో మంది బలవుతూనే ఉన్నారు. అచ్చం ఇలాగే కొందరు మోసగాళ్లు ఏకంగా 50 వేల మంది నిరుద్యోగులను మోసం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన […]
భార్యాభర్తల బంధం అనే చాలా పవిత్రమైనది. ఏ సంబంధం లేని రెండు మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. అయితే ఈ బంధం కలకాలం హాయిగా సాగాలంటే… ఇద్దరిలో సర్ధుకుపోయే గుణం ఉండాలి. అలా ఉన్న దంపతులు మాత్రమే జీవితాతం హాయిగా జీవించగలరు. అయితే నేటికాలంలో సర్ధుకుపోయే గుణం దంపతుల్లో కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. అయితే సహనానికి పెట్టింది పేరుగా ఉన్న భార్యలు సైతం ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి భర్తతో […]
ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధం మోజులో పడి పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఓ మహిళ భర్తను కాదని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక ఇంతటితో ఆగకుండా ఆ మహిళ ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుని రొమాన్స్ కు తెర లేపింది. ఇక కోడలు ప్రియుడితో […]
ఫ్రీగా వస్తుందంటే.. ఫినాయిల్ తాగేందుకు రెడీ అయ్యే జనాలు మన సమాజంలో కోకొల్లలు. ఉచితంగా వచ్చే దేన్ని వదలరు మన జనాలు. అసలే ఈ మధ్య కాలంలో ప్రతి దాని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంట నూనె, పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీగా పెట్రోల్, కానీ డీజిల్ కానీ లభిస్తే.. ఇక ఊరుకుంటారా.. ఎగబడిపోతారు. బకెట్లు, బిందెలు, బాటిల్స్ ఒక్కటేంటి ఏది దొరికితే దాని నిండా నింపుకెళ్తారు. తాజాగా ఈ కోవకు చెందిన […]
దేశంలో దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆడది అందంగా కనిపిస్తే చాలు.. ఏదేదో చేయాలనే కసితో రగిలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విర్రవీగి ప్రవర్తిస్తూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి అత్యాచార ఘటనలపై ప్రభుత్వాలు ఇప్పటికే దిశ, నిర్భయ వంటి కఠినమైన చట్టాలు రూపొదించినా.. కేటుగాళ్ల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఓ 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి […]
ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య టార్చర్ ను భరించలేని ఓ భర్త నా భార్యతో సంసారం చేయలేనని చేతులెత్తేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆలీగఢ్ జిల్లాలోని కండెయా గ్రామంలో ఓ వ్యక్తి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. చివరికి బంధువుల […]