ఎలాంటి రిస్కు లేకుండా.. కుటుంబాన్ని పోషించగలిగే.. బిజినెస్ ఐడియా కోసం వేచిచూస్తున్నారా! అయితే ఈ వార్త మీ కోసమే. భారతీయ రైల్వేతో కలిసి చేసే ఈ వ్యాపారం ద్వారా చక్కటి లాభాలను పొందవచ్చు. కానీ, అది మీరు ప్లేస్ ను బట్టి, ఎంచుకున్న సమయాన్ని బట్టి ఉంటుంది. ఆ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. IRCTC టిక్కెట్ బుకింగ్ ఏజెంట్. ఐఆర్ సీటీసీ అనేది రైల్వే అనుబంధ సంస్థ. ఇది ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, క్యాటరింగ్ సేవలు […]
Agent: బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తోంది. పెద్ద చిన్న అందరు హీరోలు ఒక్కొక్కరుగా వారి సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ లో అక్కినేని వారసుడిగా అడుగుపెట్టిన అఖిల్.. కెరీర్ పరంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి ‘ఏజెంట్’ అనే సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో […]
టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కినేని అఖిల్ కు హిట్టు అందుకోవడానికి చాలా సమయమే పట్టింది. అన్నీ యావరేజ్ టాకుతో సరిపెట్టుకున్నా కూడా. ‘మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్’ మాత్రం హిట్టు కొట్టి అఖిల్ లో జోష్ పెంచింది. ఏజెంట్ సినిమా, అఖిల్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమా కోసం అఖిల్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంది. […]
సినీ రంగంలో హీరోలు కండలు తిరిగిన దేహంతో సిక్స్ ప్యాక్ చూపించడమనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. నిజానికి సినిమాకోసం దేహదారుఢ్య ప్రదర్శన చేస్తున్న హీరోలు ఎప్పటినుండో కంటిన్యూ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారంటే అభిమానులు ఓ రేంజిలో థ్రిల్ అయ్యేవారు. కానీ నేటి జనరేషన్ హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తే పెద్దగా థ్రిల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే సిక్స్ ప్యాక్ అనేది ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. కానీ ఇంతవరకు సిక్స్ […]
అక్కినేని అఖిల్.. పక్కా స్టార్ హీరో మెటీరియల్. ఒక్క హిట్ కొడితే.. ఒక రేంజ్ కి వెళ్లిపోయే సత్తా ఉన్న హీరో. కానీ.., ఈ అక్కినేని అందగాడిని మాత్రం అదృష్టం వరించడం లేదు. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా.., తన మీద ఉన్న అంచనాలకి తగ్గ విజయాన్ని అందుకోలేకపోయాడు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తూ.., బిజీగా ఉన్నాడు. అయితే.., ఈ మూవీ రిలీజ్ కాకముందే సురేందర్ రెడ్డి […]
నేరం చేయకుండా జైలు శిక్ష అనుభవించటం చాలా విచారకమైన విషయం.కొన్నిసందర్భాల్లో సరైన ఆధారాలు లేకపోతే విచారణ ఎన్నో సంవత్సరాలు వాయిదా పడుతుంటుంది.జాతీయ రక్షణ వ్యవస్థ కి సంబంధించిన విషయాల్లో ఎన్నో ఆధారాలు లభిస్తే గాని విడుదల చేయరు .ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరిగుతుంటాయి.19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది.బైడెన్ యంత్రాంగం విడుదల చేసిన […]
చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. కానీ, ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఓ సూపర్ స్టార్ తప్పుకున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు, ఆయన స్థానంలో తెలుగు హీరో ఎంట్రీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం […]
అక్కినేని నట వారసుడు అఖిల్ వెండి తెరపై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించిన ఈ యంగ్ హీరోకు ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంటే.. మరో మూవీ ఏజెంట్ సెట్స్‌పై ఉంది. ఈ క్రమంలో అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చేయడం ఆసక్తికరంగా మారింది. డాషింగ్ లుక్ […]
తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా అనుమానస్పద వ్యక్తిని అరెస్ట్ చేస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందికి జున్వే చిక్కాడు. కొద్ది రోజుల కిందటే అతడి వ్యాపార భాగస్వామి సన్ జైంగ్ని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే సాధారణ పౌరుడు కాదని అతను నిఘా సంస్థ తరపున మన దేశంలో పదేళ్లకు పైగా గూఢచారిగా […]