ఆ స్టార్ తో డేవిడ్ వార్నర్ భార్య శృంగారం! షాక్ లో వార్నర్!

Davidwarner Candice Warners onny bill

డేవిడ్ వార్నర్ పేరుకే ఆస్ట్రేలియా ఆటగాడు. కానీ.., భారతీయులకు అతను చాలా ఇష్టమైన క్రికెటర్. ఐపీఎల్ లో ఎస్.ఆర్.హెచ్ కి ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తెలుగు పాటలకి డ్యాన్స్ లు వేస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఫ్యామిలీ అభిమానులకు బాగా దగ్గర అయ్యింది. వార్నర్ ని డేవిడ్ భాయ్ అంటూ, డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ ను వదిన అంటూ మన తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ భార్య గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వార్త ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

అది2007.. వార్నర్ భార్య క్యాండిస్‌కు తెలిసి తెలియని వయసు. అప్పుడు ఆస్ట్రేలియాలో క్రాస్-కోడ్ అనే రియాల్టీ గేమ్ షో ఉండేది. కాండీస్ వార్నర్ ఆ గేమ్ షోలో స్టార్. ఆ షో కారణంగానే ఆమె ఆస్ట్రేలియా ఐరన్ ఉమెన్‌గా పేరు దక్కించుకుంది. కానీ.., ఆ షోలోనే సన్నీ బిల్ విలియమ్స్ అనే వ్యక్తి కూడా సూపర్ స్టార్ గా ఎదిగాడు. అప్పట్లో వీరిద్దరూ కలసి తాగిన మత్తులో టాయిలెట్లో దూరి శృంగారంలో పాల్గొన్నారు. ఇదంతా ఎవరో వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేశారు. దీంతో.. కాండీస్ సెక్స్ అప్పట్లో ఆస్ట్రేలియా అంతటా మార్మోగిపోయింది. అయితే..ఇదంతా గతం. తరువాత కాలంలో క్యాండిస్‌ కు డేవిడ్ వార్నర్ పరిచయం కావడం, వారు పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. కానీ.. కాలంలో ఇంత ముందుకి వచ్చినా, క్యాండిస్‌ గతం మాత్రం ఆమెని వీడటం లేదు.

Davidwarner Candice Warners onny bill

ఆ నాడు వార్నర్ భార్య క్యాండిస్‌తో టాయిలెట్‌లో శృంగారం జరిపిన సన్నీ బిల్ విలియమ్స్ ఇప్పుడు ‘యు కాంట్ స్టాప్ ద సన్ ఫ్రమ్ షైనింగ్’ పేరుతో ఓ పుస్తకం రాసాడు. ఆ పుస్తకంలో మళ్ళీ టాయిలెట్‌లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించాడు సన్నీ బిల్ విలియమ్స్.దీంతో మరోసారి కాండీస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో.., ఆస్ట్రేలియాలో ఇప్పుడు వార్నర్ భార్యపై భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది.

నిజానికి డేవిడ్ వార్నర్ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో బాల్ టాంపరింగ్ కి పాల్పడటానికి కూడా ఈ బాత్ రూమ్ శృంగారం ఒక కారణం. ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ల మధ్య బాగా గొడవలు జరిగాయి. ఆ సమయంలో కూడా సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ గతాన్ని గుర్తు చేస్తూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో ఆ జట్టు అభిమానులు బిల్ విలియమ్స్ మాస్క్ లు ధరించి గ్రౌండ్ కి వచ్చారు. అంతలా వార్నర్ ని రెచ్చగొట్టారు.

ఆ ఒత్తిడిలోనే ఎలా అయినా మ్యాచ్ గెలవాలన్న పంతంతో వార్నర్ బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోయాడు. ఆ సమయంలో కూడా అంతా వార్నర్ భార్య క్యాండిస్‌ నే నిందించారు. నువ్వు మంచి భార్యవి కాదు, నీ వల్ల ఒక గొప్ప క్రికెటర్ జీవితం నాశనం అయ్యింది అంటూ అంతా ఆమెనే ఆడిపోసుకున్నారు. ఇలా.. క్యాండీస్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు ఆమెని నీడలా వెంటాడుతూనే ఉంది. ఈ విషయంలో డేవిడ్ వార్నర్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నట్టు సమాచారం. తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పుకు వార్నర్ భార్యని ఇప్పటికీ వేధింపులకు గురి చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.