ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే వార్నర్ ని ఒకానొక దశలో జట్టులోనుంచి తప్పించే ప్రయత్నం చేశారని అతని భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ లో సత్తా చాటిన ఆస్ట్రేలియా తొలిసారిగా కప్ ను ఎగరేసుకుపోయింది. అయితే ఆదివారం దుబాయి వేదికగా ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ ఫైనల్ లో తలపడి ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ముందుగా బ్యాంటింగ్ దిగిన న్యూజీలాండ్ 20 ఓవర్లకు 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు ఉంచింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించి కప్ ను ముద్దాడింది. అయితే ఈ […]
డేవిడ్ వార్నర్ పేరుకే ఆస్ట్రేలియా ఆటగాడు. కానీ.., భారతీయులకు అతను చాలా ఇష్టమైన క్రికెటర్. ఐపీఎల్ లో ఎస్.ఆర్.హెచ్ కి ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తెలుగు పాటలకి డ్యాన్స్ లు వేస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఫ్యామిలీ అభిమానులకు బాగా దగ్గర అయ్యింది. వార్నర్ ని డేవిడ్ భాయ్ అంటూ, డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ ను వదిన అంటూ మన తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసేసుకున్నారు. ఈ […]