డేవిడ్ వార్నర్ పేరుకే ఆస్ట్రేలియా ఆటగాడు. కానీ.., భారతీయులకు అతను చాలా ఇష్టమైన క్రికెటర్. ఐపీఎల్ లో ఎస్.ఆర్.హెచ్ కి ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తెలుగు పాటలకి డ్యాన్స్ లు వేస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఫ్యామిలీ అభిమానులకు బాగా దగ్గర అయ్యింది. వార్నర్ ని డేవిడ్ భాయ్ అంటూ, డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండీస్ ను వదిన అంటూ మన తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసేసుకున్నారు. ఈ […]