ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ టీమిండియా జట్టు ఇదే!

team india

ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ సంబరం మొదలై పోయింది. తాజాగా బీసీసీఐ టీ20 వరల్డ్‌ కప్‌ జట్టును ప్రకటిచింది. జట్టులో సభ్యులుగా: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌‍‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, జాస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ. స్టాండ్‌బై ఆటగాళ్లుగా శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ను ఎంపిక చేశారు.

ఈసారి ఐసీసీ వరల్డ్‌ కప్‌ టీమిండియా మెంటర్‌గా కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వ్యవహరించనున్నాడు.