టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు గెలిచింది. ఈ టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా తన పేరిట వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకోవడం విశేషం.
ఐసీసీ టోర్నీ... టీమిండియా దురదృష్టం. ఇది చాలా సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ధోనీ అప్పుడు వన్డే వరల్డ్ కప్ లో ఔటయ్యాడో.. సేమ్ ఇప్పుడు హర్మన్ ప్రీత్ ఔట్ అయింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? భారత జట్టుకే ఎందుకు ఇలాంటి పరిస్థితి?
ఆమె సీనియర్ క్రికెటర్. భారత్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. దీంతో ఆమెని స్ట్రెచర్ పై గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
దాయాది పాక్ జట్టుపై భారత్ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. టీ20 వరల్డ్ కప్ ని మంచి విజయంతో ప్రారంభించారు. ఈ మ్యాచులో పాక్ ని ఓడించిన టీమిండియా.. అరుదైన రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకుంది.
టీమిండియా గురించి చెప్పమంటే అందరూ ఆహా ఓహో అని అంటారు. ఎందుకంటే ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్స్, బౌలర్లు మన జట్టులో ఉన్నారు. అయితే ఐసీసీ కప్ అందుకుని మాత్రం దాదాపు పదేళ్లు అయిపోతుంది. ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడు జస్ట్ ఆరేళ్ల వ్యవధిలో మూడు ఐసీసీ ట్రోఫీలు.. మనం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ లిస్టులో టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. 2013 తర్వాత నుంచి […]
ఎంత పెద్ద స్టార్ క్రికెటర్లు అయినా కెరీర్ చివర్లో కష్టాలు తప్పవు. సదరు స్టార్ ప్లేయర్స్ ఎన్నో రికార్డులు సాధించి ఉండొచ్చు. కానీ ఓ టైం వచ్చినప్పుడు వాళ్లే స్వయంగా తప్పుకోవాల్సి ఉంటుంది. లేదంటే సైలెంట్ గా తప్పించేస్తారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలు, బీసీసీఐ అధికారి ఒకరు చెప్పిన మాటలు వింటుంటే.. అదే నిజమేనేమో అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే సిగ్నల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే క్రికెట్ […]
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. ఈ ఆర్టికల్ ని కాస్త గుండెరాయి చేసుకుని చదవండి! ఎందుకంటే ఇది మీ కోహ్లీ కెరీర్ కు సంబంధించిన విషయం కాబట్టి. ఇక టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నాసరే.. 2022లో విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టాడు. టెస్టు ఫార్మాట్ లో మినహా.. వన్డే, టీ20ల్ల పాత కోహ్లీని గుర్తుచేశాడు. ఈ ఏడాది కాస్త పేలవంగా స్టార్ట్ చేసిన కోహ్లీ, ఆసియాకప్ నుంచి రూట్ మార్చేశాడు. కెప్టెన్ గా పూర్తిగా సైడ్ అయిపోవడంతో స్వేచ్ఛగా […]
టీ20 వరల్డ్ కప్ అయిపోయింది. సెమీస్ లో ఓడిపోయిన టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20, వన్డే సిరీస్ ల కోసం రెడీ అయిపోయింది. ఇకపోతే టోర్నీలో ఆడిన స్టార్ క్రికెటర్ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లకు ఈ సిరీస్ కోసం రెస్ట్ ఇచ్చేశారు. దీంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20ల నుంచి సీనియర్లని తప్పించి కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ చేసిన […]
అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్. ప్రతి దేశం తమ జట్టుని ప్రకటిస్తోంది. ఈ మధ్య టీమిండియా కూడా టోర్నీ కోసం టీమ్ ను అనౌన్స్ చేసింది. అదుగో అప్పుడు మొదలైంది రచ్చ. వాళ్లెందుకు లేరు, వీళ్లనెందుకు తీసుకోలేదు. టీమ్ అలా ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు తాజాగా జరిగిన ఆసియాకప్ లో భారత్.. సూపర్ 4 దశలోనే ఇంటిముఖం పట్టడంపైనా చర్చిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా ప్రపంచకప్ […]
రవిచంద్రన్ అశ్విన్ పేరు చెప్పగానే అద్భుతమైన స్పిన్నర్ గుర్తొస్తారు. క్యారమ్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ ని బోల్తా కొట్టించడంలో మనోడు నంబర్ వన్! ఇక జడేజా-ఆశ్విన్ కాంబో అప్పుట్లో చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అశ్విన్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కాకుండా టెస్టులకే పరిమితమయ్యాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులోనూ చోటు సంపాదించాడు. ఈ క్రమంలోనే అశ్విన్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి […]