SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » reviews » Spy Movie Review And Rating In Telugu

స్పై సినిమా రివ్యూ

వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    Published Date - Thu - 29 June 23
    • facebook
    • twitter
    • |
        Follow Us
      • Suman TV Google News

స్పై

29-06-2023, యాక్షన్ థ్రిల్లర్, 2h 15m U/A
థియేటర్స్ లో
  • నటినటులు:నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్యర్వ మీనన్, రానా దగ్గుబాటి, అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ తదితరులు
  • దర్శకత్వం:గ్యారీ బీహెచ్
  • నిర్మాత:రాజశేఖర్ రెడ్డి
  • సంగీతం:శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
  • సినిమాటోగ్రఫీ:వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్

Rating

2/5

‘కార్తికేయ 2’ తో సాలిడ్ హిట్ కొట్టి ఊహించని విధంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫిలిం.. ‘స్పై’. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకగల రహస్యాలను చూపించనున్నట్లు ప్రోమోలతో హైప్ క్రియేట్ చేశారు టీం. ఈ మూవీతో ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ (1&2) సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బీహెచ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఐశ్యర్వ మీనన్ హీరోయిన్. రాజ శేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసిన ‘స్పై’ అందుకు తగ్గట్టుగానే భారీస్థాయిలో బిజినెస్ జరుపుకుంది. నిఖిల్ కెరీర్‌లో హయ్యస్ట్ బిజినెస్ అలాగే ఓవర్సీస్‌ ప్రీమియర్స్ నుండి థియేట్రికల్ రిలీజ్ వరకు ఇదే ఎక్కువ. ‘జూన్ 29న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘స్పై’ ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

‘రా’ ఇంటిలిజెన్స్‌లో ఏజెంట్‌గా పని చేసే జై (నిఖిల్) శ్రీలంకలో ఓ మిషన్ కంప్లీట్ చేసి ఇండియా తిరిగొస్తాడు. ‘రా’ ఛీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్ పాండే) ఓ మిషన్‌లో ప్రాణాలు కోల్పోయిన ఏజెంట్ ఆనంద్ వర్థన్ (ఆర్యన్ రాజేష్) ఫైల్ జైకిచ్చి, అతని చావు గురించి తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న జై పలు సవాళ్లను ఎదుర్కొంటాడు. ఇందులో భాగంగా తనకెదురైన ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్ ఎవరు?, జై ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు?, చివరికి ఆ మిషన్ ఎలా సక్సెస్ అయ్యింది? అనేది ‘స్పై’ కథ.

spy movie review

విశ్లేషణ:

జనరల్‌గా ‘స్పై’ మూవీస్ అనగానే కథ ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది. ఇప్పటివరకు ఈ తరహా సినిమాలు చాలానే చూశాం. ఓ ఏజెంట్ (హీరో) ఉంటాడు, రా డిపార్ట్‌మెంట్, దానికి ఓ ఛీఫ్, అతను హీరోకి ఓ మిషన్ అప్పగిస్తాడు. హీరో చివరికి విలన్‌ని ఎలా చంపాడు, మిషన్ ఎలా ముగిసింది అనేది కథ. దీన్ని ‘స్పై’ అక్షరాలా ఫాలో అయిపోయింది. ఫస్టాఫ్ విషయానికొస్తే.. జోర్డాన్‌లో వెపన్స్ సగ్మింగ్ల్ చేసే ఖాదిర్ ఖాన్‌ని రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపగా, వెంటనే సుభాష్‌ని ఇంకెవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై ఎంట్రీ, మిషన్ కంప్లీట్ చేసి స్వదేశానికి రావడం, సుభాష్ డెత్ గురించిన మిషన్ అప్పజెప్పగా నేపాల్ వెళ్లడం, అక్కడ ఏజెంట్ వైష్ణవి (ఐశ్వర్య మీనన్) వీళ్లతో జాయిన్ అవడం, గతంలో జైతో ఆమెకో రొటీన్ లవ్ స్టోరీ, ఓ మంచి ఇంటర్వెల్ బ్యాంగ్.. ఇక సెకండాఫ్‌కి వచ్చే సరికి ఖాదిర్ ఖాన్ గురించి వెళ్లిన జై అండ్ టీంకి చాలా షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. మన దగ్గర మిస్ అయిన సుభాష్ చంద్రబోష్ డెత్ మిస్టరీ ఫైల్ ఎవరి చేతికి చిక్కింది?, ఫైనల్‌గా జై ఏం తెలుసుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలాంటే థియేటర్‌కి వెళ్లాల్సిందే.

నటీనటుల పనితీరు:

నిఖిల్ ఏజెంట్ జై క్యారెక్టర్‌కి చక్కగా సూట్ అయ్యాడు. ఫస్ట్ టైం ఇలాంటి జానర్‌లో నటిస్తుండడంతో మంచి ఈజ్, ఎనర్జీతో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమటం ఏజెంట్ కమల్ పాత్రలో చేసిన కామెడీ బాగానే ఉంది. ఏజెంట్ వైష్ణవిగా ఐశ్వర్య మీనన్ ఓకే. సురేష్, ఆర్యన్ రాజేష్, సచిన్ ఖేడ్కర్, పోసాని కనిపించింది తక్కువ సేపే అయినా ఆకట్టుకున్నారు. ఇక రానా దగ్గుబాటి కాసేపు మెరిశాడు. శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. విశాల్ చంద్రశేఖర్ పాటలు పెద్దగా గుర్తుండేలా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది కానీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ తేలిపోయాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. డైరెక్టర్ గ్యారీ స్వతహా ఎడిటర్. కానీ ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ ట్రిమ్ చేసుంటే బాగుండేదనిపిస్తుంది. దాని వల్ల ల్యాగ్ అనిపిస్తుంది.

spy movie review

బలాలు:

  • నిఖిల్ నటన
  • నేపథ్య సంగీతం
  • మొదటి భాగం

బలహీనతలు:

  • రొటీన్ కథ, కథనాలు
  • చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం
  • కొన్ని సన్నివేశాలు నిడివి ఎక్కువగా ఉండడం

చివరి మాట: ‘స్పై’ తరహా సినిమాలను ఇష్టపడే వారు ఓసారి చూడొచ్చు.

రేటింగ్: 2/5

గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

  • Movie News
  • Nikhil Siddharth
  • Nikhil Siddhartha
  • SPY Movie
  • Telugu Movie Reviews
  • tollywood
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam