భారీ అంచనాలతో వచ్చిన స్పై సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో సినిమా విడుదలైన నెల కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఫిలిం ‘స్పై’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తోనూ డే 1 అదిరిపోయే వసూళ్లు రాబట్టింది.
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై చిత్రం టీజర్ విడుదలయ్యింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే కోణంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. స్పై చిత్రం నేపథ్యంలో మరోసారి నేతాజీ డెత్ మిస్టరీ వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..